నేను చచ్చినా బిగ్ బాస్ షో కి వెళ్ళను…వేరే వాళ్ళను కూడా వెళ్లనివ్వను…వైరల్ అవుతున్న సింగర్ స్మిత కామెంట్స్…

సింగర్ స్మిత ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు..అవి ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి..మాములుగా టెలివిషన్ షోస్ ని ఎంకరేజ్ చేసే స్మిత ఇలా మాట్లాడటం చాల షాకింగ్ గ వుంది.. , టాలీవుడ్ లో పాప్ సింగర్,ప్లే బ్యాక్ సింగర్,యాక్ట్రెస్ కూడా…స్మిత తెలుగు లోనే కాక హిందీ,కన్నడ లో కూడా పాటలు పాడారు.ఇంకా మల్లీశ్వరి,ఆట సినిమాల్లో నటించారు..ఇంకా డైయింగ్ టు బి మీ అనే షార్ట్ ఫిలిం కూడా చేసారు……రియాలిటీ షోస్ కి జడ్జి గ కూడా వ్యవహరించారు…

స్మిత మొదటి పాప్ ఆల్బం హైరబ్బా,ఎంత ఫేమస్ అయిందంటే స్మిత కాస్త హైరబ్బా స్మిత గ మారిపోయింది..మసక మసక చీకటి లో సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది…ఇంకా స్మిత డివోషనల్ ఆల్బమ్స్ కూడా చేసారు..సింగర్ గానే కాకుండా స్మిత చాల హెల్పింగ్ నేచర్ కలది.చాల మంది సింగెర్స్ ని ఎంకరేజ్ చేసింది…రీసెంట్ గ ఒక ఇంటర్వ్యూ లో మాటల మధ్య లో యాంకర్ బిగ్ బాస్ షో ఆఫర్ వస్తే మీరు వెళ్తారా అని అడగ్గా స్మిత వెంటనే ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో నేను చచ్చినా ఆ షో కి వెళ్ళను,ఎవరైనా వెళ్తా అంటే ఏమొచ్చింది మీకు అని అడుగుతా అన్నారు..తనకు ఆ షో కి వెళ్ళాసిన అవసరం లేదని,అదొక డిస్ట్రాక్టీవ్ షో అని చెప్పింది.

తనకు ఇష్టమయిన వాళ్ళు కూడా ఆ షో కి వెళ్లారని అందుకే ఎక్కువ ఆ షో గురించి మాట్లాడను అంది. బిగ్ బాస్ హౌస్ లో ఒక రూమ్ లో అందరిని పడేసి మీరు కొట్టుకుని చావండి మేము trp పెంచుకుంటాము అన్నట్టుంటుందట.ఆ షో కి వెళ్తే మనం మన పవిత్రత కోల్పోతాం అని చెప్పటం అన్నిటికంటే పెద్ద షాక్..అయితే బిగ్ బాస్ ని వ్యతిరేస్తున్న వాళ్ళ లో స్మిత మొదటిదేమీ కాదు..చాలా మంది బిగ్ బాస్ షో గురించి నెగటివ్ గ కామెంట్స్ చేసారు…ఎవరెన్ని కామెంట్స్ చేసిన బిగ్ బాస్ ఒక పాపులర్ రియాలిటీ షో.

Share post:

Latest