• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

రష్మిక కెరీర్ లోనే కని విని ఎరుగని ఆఫర్..జాక్ పాట్ కొట్టిందిగా..!?

Latest News, Movies September 17, 2022 Editor

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకు వరుస‌ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. అయితే ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక తాజాగా మరో క్రేజీ బాలీవుడ్ ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. ఇక ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆషీకీ సిరీస్ లు విడుదలై సూపర్ హిట్లయ్యాయి. వాటిలో నటించిన వారంతా ఇప్పుడు స్టార్‌లుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆషీకీ 3 కోసం రంగం సిద్ధమవుతుంది.

Rashmika Mandanna Manages To Look Cute & S*xy At The Same Time Donning A  Low-Cut Lehenga Looking Like A True Blue 'Param Sundari'

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన టి సిరీస్ నిర్మిస్తున్నట్టు అధికార ప్రకటన చేసింది. ఆ సినిమాలో హీరోగా కార్తీక్ ఆర్యన్‌ని తీసుకుంటున్నట్టు తెలిపింది. కాగా హీరోయిన్ల కోసం అన్వేషణ మొదలైందని అందులో భాగంగానే రష్మికకు ఆ స్థానం దక్కిందని బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే కార్తీక్- రష్మిక ఓ అడ్వర్టైజ్మెంట్ లో కలిసి నటించారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుండడంతో…ఎంతోమంది హీరోహిన్లను సెర్చ్ చేసిన మేకర్స్ ఫైనల్గా రష్మికను కార్తీక్ జోడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

Are Rashmika Mandanna and Kartik Aaryan uniting for a Bollywood film? Find  out | Bollywood News – India TV

దీంతో రష్మిక అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రష్మికాను అభిమానులు ఎప్పుడు కార్తీక్ తో కలిసి వెండి తెరమీద ఎప్పుడు చూద్దామా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రష్మిక కార్తీక్ ఆర్యన్ పేర్లు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అన్నీ చూస్తుంటే రష్మిక ఈ సినిమాలో నటించబోతుంది అన్న కన్ఫర్మేషన్ అయితే పక్కా.. అధికారిక ప్రకటన ఒకటే రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రష్మిక పంట పండినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.

kartik aaryan released aashiqui 3 promo video actor will we seen in anuragh  basu movie | Kartik Aaryan ने फैंस को दिया बड़ा सरप्राइज, अब आशिकी 3 में भी  दिखाएंगे अपना कमाल,


Sharing

  • Email this article
  • Print this article

Tags

aashiqui 3, aashiqui movies, actress rashmika mandanna, Bollywood, karthik aryan, Latest news, pushpa, pushpa beauty rashmika, rashmika, viral social media

Post navigation

స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!
సిఎం సమక్షంలో ఆ హీరో తో నా పెళ్లి జరగాలి..హీరోయిన్ షాకింగ్ డిమాండ్ ..!!
  • సౌత్ ఇండస్ట్రీపై సంజయ్ దత్ సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?
  • సినిమాల విషయంలో రష్మిక సెన్సేషనల్ డెసిషన్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!
  • చిరు ” విశ్వంభర “కు లైన్ క్లియర్.. పవన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..?
  • మెగాస్టార్ – బుల్లి రాజు సీన్స్ లీక్.. ఇక థియేటర్లో నవ్వుల పండగే..!
  • లేటెస్ట్ ఫెసిలిటీస్ తో రవితేజ మల్టీప్లెక్స్ రెడీ.. ఆ స్టార్ హీరో మూవీతో ఓపెనింగ్..!
  • వీరమల్లు ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్లుగా ఇద్దరు సూపర్ స్టార్స్.. ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ సర్ప్రైజ్..!
  • వార్ 2 కోసం ఎన్టీఆర్ బిగ్ రిస్క్.. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందా..?
  • ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శివాజీ.. మంగపతి అమ్మ మొగుడు లాంటి రోల్..!
  • ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సేషనల్ డేట్ లాక్.. ఈ ఏడాదిలోనే..!
  • టాలీవుడ్ ను టార్గెట్ చేసిన ఈడి.. టాప్ సెలబ్రిటీలపై కేసులు..!
  • బాహుబలి @10: అక్టోబర్ లో థియేటర్లలోకి మళ్ళీ.. రీ రిలీజ్ కాదు.. అసలు ట్విస్ట్ ఇదే..!
  • ట్రైలర్ లేకుండా ” కూలి ” రిలీజ్ ప్లాన్.. లోకేష్ స్ట్రాటజీ ఏంటి..?
  • వీరమల్లు ట్రైలర్.. టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన పవన్..!
  • పుష్ప జోడి మరోసారి రిపీట్.. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ పక్కనా..!
  • ప్రభాస్, షారుక్ రికార్డ్స్ బ్రేక్ చేసిన కుర్ర హీరో.. బాక్సాఫీస్ బ్లాస్ట్..!
  • SSMB 29లో క్రేజి ఛాన్స్ మిస్ చేసుకున్న నాగ్.. కారణం ఏంటో తెలుసా..?
  • నాగ్ – తారక్ కాంబోలో బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?
  • ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలకృష్ణ ఓ మూవీలో నటించాడని తెలుసా.. కారణమేంటంటే..?
  • చిరూ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్.. స్టార్ హీరోగా మారిన తెలుగు విలన్ ఎవరంటే..?
  • తారక్ సినీ కెరీర్ లో ఇన్ని ఇండస్ట్రియల్ హిట్లు వదులుకున్నాడా..?
  • బాలయ్య – జక్కన్న కాంబోలో ఏకంగా మిస్సయిన బ్లాక్ బస్టర్ ల లిస్ట్ ఇదే..!
  • సాయిబాబా వ్రతం నా లైఫ్‌ను ఛేంజ్ చేపింది.. ఉపాసన కొణిద‌ల
  • టాలీవుడ్: 2025 ఫస్టాఫ్ రిపోర్ట్.. అన్ని ఫేక్ పోస్టర్లే.. ఇలానే ఉంటే నిర్మాతలకు తిప్పలు తప్పవ్..!
  • ఓవర్సీస్ లో వీరమల్లు విధ్వంసం.. అడ్వాన్స్ బుకింగ్స్ తో పవన్ సెన్సేషన్..!
  • అఖండ 2 కోసం బాలయ్య బిగ్ రిస్క్.. అసలు వర్కౌట్ అయ్యేనా..!
  • ఫ్యాన్స్ ను కన్నీళ్లు పెట్టిస్తున్న పవన్ ఎమోషనల్ పోస్ట్.. చాలా బాధగా ఉందంటూ..
  • కింగ్‌డ‌మ్ టు వార్ 2.. టాలీవుడ్ లో నాగవంశీ సందడి షురూ..!
  • వీరమల్లు ప్రమోషన్స్.. ప్రొడ్యూసర్ రత్నం స్ట్రాటజీ ఏంటో..?
  • నేను నెపో కిడ్స్ రేంజ్‌కు ఎదుగుతున్నా.. విజయ్ దేవరకొండ
  • వీర‌మ‌ల్లు హిట్ అయినా వ‌సూళ్లు క‌ష్ట‌మేనా…!
  • వెంకీ – బాలయ్య కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టార‌ర్‌.. డైరెక్టర్ ఎవరంటే..?
  • అనుష్క ఎమోషనల్.. సినిమాల నుంచి వెళ్ళిపోతానంటూ కన్నీరు..!
  • చిరు మూవీలో గెస్ట్ రోల్.. ఎలా ఉంటుందో లీక్ చేసేసిన వెంకీ మామ‌..!
  • జాక్‌పాట్ కొట్టేసిన కోర్ట్ బ్యూటీ.. కోలీవుడ్ మూవీలో శ్రీ‌దేవి కి ఛాన్స్‌..!
  • బాలయ్యకు హీరోయిన్ గా, తల్లిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
  • వీరమల్లు మ్యాటర్ లో నిర్మాత మొండి పట్టు.. ఇలా అయితే మళ్లి కష్టమే..!
Copyright © 2025 by Telugu Journalist.