ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో ఆ హీరోయిన్‌ను నిజంగానే కొరికేసిన నాగార్జున‌… షాక్‌లో క‌ట్ చెప్పేసిన డైరెక్ట‌ర్‌…!

ఇండస్ట్రీ పెద్ద రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో తెరమీద సంబంధాలే కాదు తెరవెనక సంబంధాలు కూడా చాలా కీల‌కంగా ఉంటాయి. తెర ముందు మనకు కనిపించేది సినిమా. ఈ సినిమాలో పాత్రల మధ్య ప్రేమలు, పగలు, ప్రతీకారాలు ఎలా ఉంటాయో అవే క్యారెక్టర్ల మధ్య తెర వెనక కూడా అవే ప్రేమలు, పంతాలు కూడా చాలాసార్లు కొనసాగుతూ ఉంటాయి. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేమలు చూసి ప్రేక్షకుడు ఎలా ఫీలవుతాడో తెర వెనక కూడా వీరు తమ కెరీర్ కోసం ప్రేమలు, సహజీవనాలు కూడా నడుపుతూ ఉంటారు.

హీరోలు, హీరోయిన్ల సంబంధాలు హీరోయిన్లు, దర్శకులు సంబంధాలు ఈనాటివి కావు. తెరమీద ప్రేమించుకున్న హీరో, హీరోయిన్ల మధ్య తెర వెనక కూడా ఇలాంటి తతంగాలు సహజంగానే నడుస్తూ ఉంటాయి. టాలీవుడ్ లో సీనియర్ హీరో మన్మధుడు నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు. శివ సినిమా తర్వాత నాగార్జునకు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అప్పట్లో నాగార్జున రొమాంటిక్ హీరోగా ఉండడంతో లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు.

What happened between Tabu ann Nagarjuna? - Quora

ఆరుపదుల వయసు దాటుతున్న కూడా నాగార్జున కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. `మన్మధుడు 2` సినిమాలో తనకంటే వయసులో 30 ఏళ్లు చిన్నది అయినా రకుల్ ప్రీత్ సింగ్ తో లిప్ కిస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అమ్మాయిలతో అప్పట్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా చేయాలో నాగార్జునకి మాత్ర‌మే బాగా తెలుసు అన్నంత టాక్‌ ఉండేది. అప్పట్లో నాగార్జున‌, టబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడే సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి.

Nagarjuna Dating Bollywood Actress Tabu Rumours - शादीशुदा होने के बावजूद इस एक्टर से 15 साल तक रहा तब्बू का अफेयर, फिर इस वजह से हुए अलग - Entertainment News: Amar Ujala

`నిన్నే పెళ్లాడుతా` సినిమాలో నాగార్జున, టబు కెమిస్ట్రీ ఎంత బాగా వర్క్ అవుట్ అయిందో చూశాం. ఈ రెండు సినిమాల నుంచి వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న గుసగుసలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నాగార్జున కోసమే టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందని కూడా అంటూ ఉంటారు. టబూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.

Ninne Pelladatha Telugu Full Movie || Nagarjuna,Tabu - YouTube

అయితే నిన్నే పెళ్ళాడుతా సినిమా షూటింగ్లో కొండ పక్కన కూర్చుని హీరో, హీరోయిన్లు మాట్లాడుకునే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో నాగార్జున నిజంగానే రొమాన్స్ లో మునిగిపోతూ కంట్రోల్ తప్పి ట‌బు మెడపై నిజంగానే కొరికేసాడట. దాంతో ఆమె కేక పెట్టగానే సినిమా యూనిట్ అంతా షాక్ లోకి వెళ్లిపోయారంట. వెంటనే డైరెక్టర్ కృష్ణవంశీ కట్ చెప్పేయడంతో నాగార్జున ఆ మూడ్ నుంచి బయటికి వచ్చాడట. అయితే అందరి ముందు అలా చేసినందుకు ఆ తర్వాత నాగార్జున టబుకు సారీ చెప్పాడట. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనం అయ్యింది.

Share post:

Latest