ఆ హీరోతో రొమాన్స్ లో మునిగి తేలుతున్న జాక్వెలిన్ ఫెర్మాండేజ్..!

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే ఇతర విషయాలలోనే చాలా ఎక్కువగా వార్తల్లో వినిపిస్తూ ఉంది. ఒక కేసు నిమిత్తం వార్తలో బాగా పాపులర్ అయింది ఒక వ్యక్తి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని ఈడి ఆరోపించగా అతనితో ఈమెతో చాలా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయని అప్పట్లో పలు వార్తలు వినిపించాయి. ఇక ఆ సమయంలో ఈమెకు సినిమా ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి.. దీంతో మళ్లీ జాక్వెలిన్ సినిమాలతో మళ్లీ బిజీగా అవుతుందా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈసారి ఒక ప్రేమ విషయంపై మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.Jacqueline Fernandez and Michele Morrone burn the dance floor with their  bewitching chemistry in this BTS video from 'Mud Mud Ke' | Hindi Movie News  - Times of Indiaఈ ముద్దుగుమ్మ తాజాగా హాలీవుడ్ నటుడు మిచెల్ మోరొన్ తో ప్రేమయనం నడుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడమే అందుకు కారణమన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటి సంస్థ అయిన నెట్ ఫ్లెక్స్ లో 365 డేస్ అనే ఒక రొమాంటిక్ సినిమా విడుదల అయింది ఇక రొమాంటిక్ సినిమాలు హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్న మిచెల్ మోరొన్ ఇప్పుడు తాజాగా జాక్వెలిన్ తో ఒక వీడియో ఆల్బమ్ చేసి ఆ వెంటనే ఆమెతో రియల్ లైఫ్ లో కూడ డ్యూయట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Jacqueline Fernandez teams up with 365 Days actor Michele Morrone for music  video Mud Mud Ke. See first look | Entertainment News,The Indian Express

సోషల్ మీడియాలో అభిమానులతో ఇమే చిట్ చాట్ చేస్తున్న సమయంలో జాక్వలిన్ తో ప్రేమయనం గురించి మిచెల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం తాను ఎవరితో ప్రేమలో లేనని ప్రస్తుతానికి తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని ప్రస్తుతం తన కెరియర్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నానని తెలిపారు. అయితే నిప్పు లేనిదే పోగరాదు అని అందరూ అంటూ ఉంటారు మరి ఈ వార్తలపై కొంతమంది మాత్రం జాక్వలిన్ పైన ప్రేమ ఉంది కానీ ఆ విషయాన్ని బయట పెట్టలేదని కామెంట్లు చేస్తూ ఉన్నారు.