బాల‌య్య హీరోయిన్‌కు త‌ల పొగ‌రు… అందుకే ఛాన్సులు లేవ్‌…!

సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటి నటుల సైతం ఎంట్రీ ఇస్తుంటారు అందులో కొంతమంది మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటారు మరి కొంతమంది సైతం ఆఫర్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు తమ ప్రవర్తన వల్ల వాళ్ళ ఆఫర్లను పోగొట్టుకుంటూ ఉంటారు. అలా సక్సెస్ లో ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నది. తాజాగా నిర్మాత అంబికా కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు వాటి గురించి చూద్దాం.Tanusree Dutta Praises Balakrishna | బాలయ్యతో పనిచేసే అంత బరువు పెరిగాను:  హీరోయిన్ తనుశ్రీ | Tupaki Teluguనిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ.. నిర్మాత అనేది కేవలం డబ్బు పెట్టడానికి పరిమితమైందని తెలిపారు ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా తయారయిందని కూడా తెలిపారు ఇక బాలకృష్ణ ఏదైనా సినిమాలో నటిస్తున్నాడు అంటే ప్రొడక్షన్ హౌస్ లో అసలు ఇన్వాల్వ్మెంట్ కారని తెలిపారు ఈయన. డైరెక్టర్ హీరో ఒకటైతే నిర్మాతకు ఇబ్బందులు తప్పవని ఆయన తెలియజేశారు. మార్కెట్ పైన కాన్ఫిడెంట్ తో హీరోలు నిర్మాత చేత ఎక్కువ మొత్తం ఖర్చు చేయిస్తూ ఉంటారని అంబికా కృష్ణ తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఆలోచన వల్ల ఇండస్ట్రీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.టీడీపీకి మరో షాక్.. బీజేపీలోకి అంబికా కృష్ణ..? | Ambika krishna to join in  bjp | TV9 Teluguఅంతేకాకుండా కన్యాదానం సినిమా కోసం హీరో ఉపేంద్ర తను పెంచుకున్న గడ్డాన్ని తీయమని చెప్పగా తన మాట వినలేదని ఆయన తెలిపారు. ఇక వీరభద్ర సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన తను శ్రీ దత్త షూటింగ్ కోసం న్యూజిలాండ్ కి వెళ్లిన తర్వాత తన వ్యక్తిగత కారణాలవల్ల ఆమె అక్కడ నుంచి వెళ్లిపోతానని చెప్పిందట. అయితే ఆమెను అక్కడ ఉండమని ఒక పూట అంతా బతిమాలాడమని తెలిపారు. అయితే ఆమె హీరోయిన్ ని అనే పొగరుగా వ్యవహరించిందని అంబికా కృష్ణ తెలిపారు.బాలయ్య మాత్రం డౌన్ టు ఎర్త్ ఉంటారని అంబికా కృష్ణ తెలియజేయడం జరిగింది. బాలయ్య ఎలాంటి విషయంలోనైనా సరే ముందుగానే ఉంటారు అని తెలిపారు. ఇక ఆమె పొగరు వల్లి ఆమె ఇండస్ట్రీలో ఆఫర్ లేకుండా అయ్యిందని కామెంట్స్ చేశారు.