తెలుపు నలుపు కాదు..మీ కళ్లల్లోనే అంతా ఉంది..మీ మగ బుద్దే వంకర బుద్ధి..!!

వామ్మో..ఈ మధ్య కాలంలో హీరోయిన్లు బరి తెగించేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. హీరోయిన్స్ గ్లామర్ షోలు కామన్ అని తెలుసు కానీ,,ఇంత హాట్ గా హీరోయిన్స్ ఫోటో షూట్ లు చేస్తుండటం కుర్రాళ్లకు సెగలు రేపుతుంది. ఒకరు ఇద్దరు కాదు..అందరి సుందరిమణులు..రాను రాను టూ హాట్ గా తయారై ఫోటోకి ఫోజులిస్తున్నారు. ఒంటి మీద బట్ట ఉందా లేదా అని కూడా చూడటం లేదు. సీనియర్ హీరోయిన్ల దగ్గర నుండి కుర్ర హీరోయిన్ల వరకు అందరు భామల ది ఇదే తంతు.

రీసెంట్ గా కొందరు ముద్దుగుమ్మలు ఫోటో షూట్ చూస్తుంటే..కుర్రాళ్లు టెంప్ట్ అయిపోతున్నారు. బ్రా లెస్ ఫోటో లతో ప్రియాంకా చోప్రా, వైట్ ట్రెండీ వేర్ లో రష్మిక మందనా, బ్లాక్ బ్రా లో సమంత, గ్రీన్ డ్రెస్ లో జెనీలియా..ఇలా హాట్ భామల లెటేస్ట్ ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న అయి. దీంతో, కుర్రాళ్ల నోటి జుండి లిమిట్స్ క్రాస్ అవుతూ కామెంట్స్ వస్తున్నాయి. హాట్ అంటూ కొందరు, సెక్సీ అంటూ మరికొందరు..ఆ ఫోట్స్ క్రింద కామెంట్ బాక్స్ లని నింపేస్తున్నారు.

దీంతో ఈ ట్రెండీ హాట్ ఫోటోల పై మీమ్‌స్ వైరల్ అవుతున్నాయి. సమంత ఊ అంటావా పాటలోని లిరిక్స్ మ్యాచ్ చేస్తూ..”తెలుపు నలుపు కాదు మీకు రంగు తో పని ఏముంది . మీ కళ్లల్లోనే అంత ఉంది..మీ మగ బుద్దే వంకర బుద్ధి” అంటూ మీమ్‌స్ ప్రత్యేక్ష మవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఇన్నర్ వేర్ ఫోటోలు నెట్టింట టూ హాట్ టాపిక్ గా మారాయి. అమ్మడుని ఇంత హాట్ గా ఎప్పు చూసి ఉండరు. సమంత బ్రా ఫోటోలు చూసి టెంప్ట్ అయ్యే జనాలు ఎంత మంది ఉన్నారో..అలాగే తిట్టుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా..బ్రా లేకుండా దర్శనమిచ్చి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. రీ ఎంట్రీని భారీ గా ప్లాన్ చేసిన జెనీలియా కూడా చిట్టి పోట్టి గౌనులో ధైస్ చూయిస్తూ టెంప్టింగ్ ఫోజులిచ్చింది. ఇక క్రష్మిక తన లెటేస్ట్ ఫోటోలల్లో కుర్రాళ్ళల్లో కశి పెంచేసింది. ఇలా కుర్ర బ్యూటీలు..సీనియర్ భామలు అందల ఆరబోతలల్లో రెచ్చిపోతున్నారు.

Share post:

Popular