అక్కడ తేనె పోయాలని ఉంది..శ్రద్ధా అందాలకు శృతిమించిన కామెంట్లు..!!

ఈ మధ్య కాలంలో నెటిజన్ల కామెంట్లు శృతి మించిపోతున్నాయి. అంతా ఇంతా కాదు..రాయడానికి ఇబ్బందిగా .. వినడానికి ఛండాలంగా ఉండేలా కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వాళ్లకు తగ్గట్లే హీరోయిన్స్ ఫోటో షూట్ లు కూడా హీట్ పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఈ పనులు మరింత ఎక్కువ అయిపోయాయి. నాకు ఉన్నది నేను చూపిస్తున్న అన్న రీతిలో హీరోయిన్స్ ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోయడం.. వాళ్లు చూపిస్తే తప్పులేనిది..మేము మాట్లాడితే తప్పా..అంటూ నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ చేయడం ..సరదా అయిపోయింది.

ప్రజెంట్ ఇలాంటి ఓ కామెంట్ నే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శ్రద్ధ దాస్.. ఈ అమ్మడు గుర్తుంది కదా. అబ్బో మర్చిపోయే అందమా అమ్మడిది. అంత ఈజీ కాదులేండి. సన్నటి నడుముతో వయ్యారాలు వలక బోస్తూ..హాట్ ఎక్స్ పోజింగ్స్ తో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంటుంది. చేసింది కొద్ది సినిమాలే అయినా..చేసిన ప్రతి సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే వేయించుకుంది. దీంతో అమ్మడు నటనకు చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. డీసెంట్ సారీలో ను కుర్రాళ్లను టెంప్ట్ చేయడం అమ్మడుకే చెల్లింది. కింగ్ లాంటి మగాడు అయినా సరే శ్రద్ధా ని చూస్తే ప్లాట్ అవ్వాల్సిందే. అలాంటి అందం ఆమె సొంతం.

నిత్యం ఫోటో షూట్లతో పిచ్చెక్కించే ఈ బ్యూటీ రీసెంట్ గా చీరలో దిగిన ఫోటోలు మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా శ్రద్ధా దాస్‌ పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీర కట్టులోనూ నడుము, నాభి అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తున్నారు. శ్రద్ధా నీ అందం చూడటాని రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటూ కామెట్స్ చేస్తుంటే..మరికొందరు.. నీ బొడ్డులో తేనె పోయాలని ఉంది శ్రద్ధా అంతూ వల్గర్ కామెంట్స్ చేస్తూ..బౌండరీలు దాటేస్తున్నారు. ఈ ముంబై బ్యూటీ తాజా గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ గా మారాయి. టూ హాట్ గా..అంతకంటే టెంప్టింగ్ గా ఉండే ఆ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి..!!