తెగ ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట..మరి దాని సంగతి ఏంటి..?

అప్పుడేప్పుడో సినీ ఇండస్ట్రీలో కి వచ్చి..ఇప్పటికి చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతులు పొగొడుతుంది బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్. చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం అయితే..జీరో సైజ్ మెయిన్ టైన్ చేస్తూ..బికినీ ఫోటొలతో టెంప్ట్ చేయడం మరో పిచ్చెక్కించే క్వాలిటీ. ఎంత మంది కుర్ర బ్యూటీలు వస్తున్న అమ్మడు అందం ముందు పనికి రాకుండా పోతున్నారు. నాలుగు పదుల వయసు దాటినా..ఇంకా కూడా కత్తి లాంటి ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తుంది ఈ హాట్ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్.

ఇక గ‌తేగాది చివ‌ర‌లో కత్రీనా..తన లవ్ బార్డ్ యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ ను పెళ్ళాడిన సంగతి తెలిసిందే. అదేదో మిషన్ ఇంపాసిబుల్ అయ్యిన్నట్లు..టాప్ సీక్రేట్ గా అస్సలు మూడో కంట కనపడకుండా..ఒక్క ఫోటో..బయటకి లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్లకి సంబంధించిన మ్యాటర్లు ఎప్పటికప్పుడు మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీళ్ల రొకా ఈవెంట్ దగ్గర నుండి..నేడు వెళ్లిన హనీ మూన్ ట్రిప్ వరకు ప్రతి విషయం నెట్టింట హాట్ టాపిక్ గానే ఉంది. అలాంటి హైప్ క్రియేట్ చేసుకుంది ఈ జంట.

ఈ రోజుల్లో పెళ్ళి అయిన పక్క పక్క రోజే బ్యాగ్ ప్యాక్ చేసుకుని “Going To Honeymoon” అంటూ స్టేటస్ లు పెట్టేస్తున్నారు యంగ్ కపుల్స్. కానీ, కత్రీనా-విక్కి పలు సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండి..తమ హనీ మూన్ ని పోస్ట్ పోన్ చేసుకుని..ఇప్పుడు టైం దొరకడంతో ఈ జంట హనీ మూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్ద‌రు న్యూ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధపడ్డారు. క‌త్రినా-విక్కీ కౌశ‌ల్ వెకేష‌న్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారో చెప్పకుండా ..అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ లో అందమైన తన భార్యఒడిలో పడుకుని ఫోటోకి ఫోజులిచ్చాడు విక్కి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. క‌త్రినా హాట్‌,క‌ల‌ర్ ఫుల్ స్విమ్ షూట్‌లో ఉన్న స్టిల్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..ప‌డ‌వ‌,స‌ముద్రం,ఐలాండ్‌, హ‌ర్ట్ ఎమోజీల‌ను క్యాప్ష‌న్ గా పెట్టింది. దీని పై నెటిజన్లు భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు బ్యూటిఫుల్ పెయిర్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు..ఆ మ్యాటర్ సంగతి ఏంటి..పెళ్ళైన ఇన్ని నెలలు తరువాత హనీ మూన్ కి వచ్చారు..అంటూ వల్గర్ కామెంట్స్ తో ఆడుకుంటున్నారు. దీంతో విక్కి-కత్రినా హనీ మూన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.