ఓవర్సీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ కొట్టిన ఫస్ట్ రికార్డ్ ఇదే !

స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ హీరోలా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’.చాల వాయిదాల తరువాత రిలీజ్ కి సిద్ధం అవుతుంది .రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఆర్ ఆర్ ఆర్ కి ఓవర్సీస్ లో బుకింగ్ ఓపెన్ చేసారు .ఇప్పటికే రికార్డు స్థాయిలో బుకింగ్స్ చేస్తున్నారట .

లాస్ట్ టైం డిసెంబర్లో బుకింగ్స్ కన్నా ఈ సారి ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయంట .ఇప్పటికే 1 మిలియన్ మార్క్ టచ్ చేసిందంట.ఇప్పుడే ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ఇలా ఉంటె మునుముందు ఇంకెలా రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి .ఈ సినిమాలో అజయ్ దేవగన్ ,శ్రేయ శరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ,అలియా బట్ హీరోయిన్గా నటిస్తున్నది ,ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా ,సెంథిల్ ఫోటీగ్రఫీ అందిస్తున్నాడు .