పద్ధతికి చీర కడితే ఆ స్టార్ ప్రొడ్యూసర్ భార్యనే..కానీ, చేసేవన్ని పనికిమాలిన పనులు..?

సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి ఓ గట్టి నమ్మకం ఉంది. అక్కడ తెర పై కనిపించేదంతా ఓ అబ్బధం అని తెర వెనుక జరిగేటివి అన్ని పనికిమాలిన పనులును అని. అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను కమిట్ మెంట్ అనే పేరు తో ఫుల్ గా వాడేసుకుని.. ఫైనల్ గా వాళ్ళల్లో కొందరికి ఛాన్సులు ఇచ్చి మరికొందరిని వదిలేస్తారు. ఈ మాటాలు గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్లు సైతం చెప్పుకోస్తున్నారు. మమ్మల్ని అవకాశాల కోసం గోకాడు అంటూ ఓపెన్ కామెంట్స్ చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు.

అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఓ ప్రముఖ నిర్మాత భార్య..కూడా తన భర్త చేసే పాపాలల్లో వాట వేసుకుంటుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సాటి ఆడది అయ్యి కనీసం చిన్న వయస్సులో ఉన్న అమ్మాయిలు అని కూడా చూడకుండా..50 ప్లస్ అయిన తన భర్త పక్కలోకి పంపిస్తుందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. అవకాశం కోసం వచ్చిన అమ్మాయిలను ఆ ముసలి నిర్మాత ఎంజాయ్ చేయకుండా వదలడని ఇండస్ట్రీలో పేరు కూడా ఉంది.

కానీ ఆమె బయట ఆమె ని చూస్తే అమాయకపు ఆడదానిలా కనిపిస్తుందని..ఆయన భర్త అదే సదరు బడా నిర్మాత కూడా చాలాసార్లు తన సన్నిహితుల వద్ద ..పద్ధతికి చీర కడితే నా భార్య లానే ఉంటుందని చాలాసార్లు చెప్పుకొచ్చారట. తీరా అసలు మ్యాటర్ చూస్తే..ఇది అంటూ తేలింది. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన ఈయన చాలా మంది అమయాకపు అమ్మాయిలని మోసం చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో వాళ్ళ భార్య పాత్ర కూదా ఉంది అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా నేటి సమాజంలో ఆడదానికి ఆడదే శత్రువు అన్నమాట అనక తప్పదు..అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.