అల్లు అర్జున్ కొత్త యాడ్ కుమ్మేసాడు చుడండి ..వీడియో వైరల్

పుష్ప సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమాలో హీరో మేనరిజం ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే . అభిమాని నుండి సెలబ్రిటీ వరకు ఆ మేనరిజం ఫోలౌ అవుతున్నారు .తగ్గేదిలే డైలాగ్ ఒక రేంజిలో పేలుతుంది , అలాగే శ్రీ వల్లి సొంగ్లో పుష్ప స్టెప్ కూడా అంతే పాపులర్ అయింది .

ఇక ఇది ఎందుకు అంటారా …బన్నీ ఇప్పుడు కొత్త ఆడ్ చేసాడు ..అదేనండి ఫుడ్ డెలివరీ అప్ జొమోటో . ఈ యాడ్లో బన్నీ తెలుగు యాక్టర్ అయిన సుబ్బరాజు ని గాలిలోకి లేపి కొడతాడు .అప్పుడు సుబ్బరాజు నాకు ఆకలి అవుతుంది నన్ను త్వరగా నన్ను గాలిలోనుంచి క్రింద పడేయి అంటాడు. అప్పుడు బన్నీ ఎందుకు నీకు బెంగ ఉన్నది జొమోటో ఉండగా అంటూ బన్నీ తగ్గేదిలే అనే డైలాగ్ చెప్పడంతో ఆడ్ ముగిస్తుంది.