ఛీ..ఛీ.. నాలుగు గోడల మధ్య జరగాల్సింది..ఇలా నలుగురిలో..ప్రణిత వీడియో వైరల్..!!

ఈ మధ్య కాలంలో అందరికి ఓ ఫ్యాషన్ కామన్ అయిపోయింది. వాళ్ళు ఏం చేసినా..ఏం తిన్నా..ఏం వండుకున్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికి ఓ క్యాప్షన్ ఇవ్వడం. ఏదైన సమాజానికి పనికి వచ్చే విషయం గురించి షేర్ చేసినా పర్లేదు కానీ.. కొందరు అయితే దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరిగినవి కూడా ఆ సోషల్ మీడియా మోజులు పడి నలుగురికి చూపెడుతున్నారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు కొని వేల మంది కాదు కాదు లక్షల మంది ఇలా సోషల్ మీడియాకి బానిస అవుతున్నారు.

వీళ్లల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సెలబ్రిటీల గురించి. ఎందుకంటే వాళ్లను చూసే మిగత వారు నేర్చుంటున్నారు. నిన్న మొన్నటి వరకు పద్ధతిగా వీడియోలు పోస్ట్ చేస్తున్న కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ మధ్య రూట్ మారుస్తూ హాట్ వీడియోలు..సెక్సీ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో అందాల తార ప్రణిత కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈ భామ రీసెంట్ గా స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

బాత్ టబ్ లో ఒళ్లంతా సబ్బు నురగతో కప్పెట్టేసిన ప్రణీత..హాట్ లుక్స్ ఇస్తూ స్నానం చేస్తున్న వీడియోని సామాజిక మాధ్యమంలో పంచుకోవడంతో అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఇదే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని పై కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తూ..ఇదెక్కడి ఛండాలం రా బాబు..అంటూ ఒకరు ..స్నానం చేసే వీడియో పోస్ట్ చేసి నీ పరువు తీసుకున్నావు ప్రణిత అంటూ మరోకరు.. ఇలాంటి వీడియో ద్వారా నువ్వు సభ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నవ్ తల్లి అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఆ నురగను తీసేసి పోస్ట్ చేసుంటే బాగుండేది డార్లింగ్ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రణిత పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది.


Leave a Reply

*