సౌందర్య డూప్ నుచూస్తే ఆశ్చర్యపోతారు..వీడియో వైరల్..!

సినీ ఇండస్ట్రీలో సౌందర్య అంటే ఎంతటి ఇమేజ్ ను సంపాదించుకుందో మనకి తెలిసిన విషయమే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ అభిమానించేవారు. ముఖ్యంగా మహిళల్లో అయితే సౌందర్య కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా సౌందర్య కట్టిన చీరలు, వేసిన డ్రెస్సులు వంటివి కూడా చాలా ఆసక్తికరంగా తీసుకునేవారు ప్రేక్షకులు.

సౌందర్య భౌతికంగా లేకపోయినా తన నటనతో జీవం పోసిన ఎన్నో క్యారెక్టర్లు మన కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య లాగే ఉన్న ఒక జూనియర్ సౌందర్య వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. మొదటిసారిగా ఆమెను చూస్తే అచ్చం సౌందర్యనేమో అనుకున్న వారు లేకపోలేదు.

అచ్చం సౌందర్య లాగా ముఖం, రూపు రేఖలతో ఉన్న ఈమే సౌందర్య వీర అభిమాని. ఈమె పేరు చిత్ర.. ఈమె టిక్ టాక్ చిత్ర జి అనే పేరుతో ఉన్నది.ఇంస్టాగ్రామ్ లో ఆమెకు భారీ సంఖ్యలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్నది. సౌందర్య వీడియోస్ చేస్తూ ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక ఈమె ప్రొఫైల్ ఫోటో చూసి నాకు కూడా సౌందర్యాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది

https://www.instagram.com/reel/CVpo5U-JNqb/?utm_source=ig_embed&ig_rid=4fa9c5ee-b355-4ed7-a894-48d7e48aeb07