క్రికెట్ హిస్టరీలో టాప్ 10 ఫన్నీ..రన్ ఔట్స్స్ లైవ్..?

November 11, 2021 at 8:25 am

మన ఇండియాలో ఎక్కువగా క్రికెట్ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వారిలో ఐపీఎల్ సీజన్ వస్తే చాలు క్రికెట్ ను మరింత ఎక్కువగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ప్రేక్షకులు క్రికెట్ చూసేటప్పుడు ఎంతో ఆత్రుతగా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. అయితే అలా ఉత్కంఠగా చూసే సమయంలో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ గ్రౌండ్లో జరిగి ఉంటాయి. అందులో ఇప్పుడు కొన్నిటిని చూద్దాం.

ముందుగా పాకిస్తాన్ , శ్రీలంక వన్డే మ్యాచ్ లో.. పాకిస్తాన్ ప్లేయర్ బాల్ టచ్ అవ్వగానే గ్రీస్ దాటి వెళ్ళి పోతాడు. అలా వెళ్లిపోయిన ఆటగాడిని రనౌట్ చేసేందుకు మలింగా అక్కడున్న బాలు తీసుకువచ్చి స్పీడుగా వికెట్లకు టచ్ చేస్తాడు.

ఇక మరొకటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు బాలు టచ్ చేయగానే ఇద్దరు ప్లేయర్లు వెళ్ళిపోతారు. కానీ మధ్యలో బాల్ ఫిల్టర్ చేతికి చిక్కడం వల్ల, ఇద్దరూ మధ్యలో వచ్చి వెను తిరగాలని చేస్తారు కానీ అంతలోనే రన్ అవుట్ అవుతారు.

ఇక మరొకటి బాల్ టచ్ చేయగానే వెళ్ళిపోయి.. వికెట్ల దగ్గర ఉన్నప్పుడే రన్ తీయాలని పరిగెత్తుతారు. బౌలర్ ని తగిలి అక్కడే పడిపోతాడు ఒక ప్లేయర్. అలా తను రనౌట్ కావడం చాలా ఫన్నీగా ఉంది.

ఇక ఇలాంటివే మరికొన్ని కూడా ఉన్నాయి వాటిని వీడియోలో చూసేయండి.

క్రికెట్ హిస్టరీలో టాప్ 10 ఫన్నీ..రన్ ఔట్స్స్ లైవ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts