అవకాశాల కోసం ఇలాంటి పని చేస్తున్న ఆషురెడ్డి..!

November 2, 2021 at 10:02 am

ఎప్పుడు బోల్డ్ గా కనిపిస్తూ కుర్ర కారులను మరింత ఉర్రూతలూగిస్తూ ఉంటుంది యాక్టర్ ఆషు రెడ్డి. ఈ మధ్యకాలంలో ఈమె పేరు బాగా వినిపిస్తోంది. ఇక గత కొద్ది రోజుల కిందటే రాంగోపాల్ వర్మతో కలిసి అడల్ట్ బోల్డు ఇంటర్వ్యూలు కనిపించింది. దీంతో ఒక్కసారిగా వీడియో బాగా పాపులర్ అయింది.

ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ తన బోర్డ్ ప్రశ్నలతో అషు రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆషు రెడ్డి కూడా తనదైన శైలిలో రిప్లై ఇస్తే రాంగోపాల్ వర్మ కు షాక్ ఇచ్చింది. అయితే ఇదంతా అలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక పోస్ట్ పెట్టడంతో లక్షలాది ఫ్యాన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.

తాజాగా ఆషు రెడ్డి చేసిన ఒక బోల్డ్ ఫోటో ను తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం తో వైరల్ గా మారింది. బటన్ లెస్ ఫోజుతో ఈ బ్యూటీ అందరి మతి పోగొడుతుంది. ఈ ఫోటో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. అయినా కూడా ఈమెకు సినిమాలలో నటించే అవకాశాలు రావట్లేదు. ఈసారైనా వస్తుందేమో వేచిచూడాల్సిందే.

Ashu Reddy Latest Photo

అవకాశాల కోసం ఇలాంటి పని చేస్తున్న ఆషురెడ్డి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts