అల్లు స్నేహ కోసం..ప్రీతమ్ స్పెషల్ గిఫ్ట్..టు హాట్..!

సమంత స్టైలిష్ డిజైనర్ ప్రీతమ్ పేరు ఈ మధ్య పేరు బాగా పాపులర్ అయింది. కేవలం ఇదంతా సమంతతో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేయడం వల్లే. ఈ ప్రీతమ్ బాగా పాపులర్ అయ్యాడు. అందులో సమంత తన కాళ్ళను ప్రీతమ్ ఒళ్లో పెట్టుకొని ఉండడం, ఐ లవ్ యూ అంటూ చెప్పుకోవడంతో బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారడం వల్ల సమంతా అభిమానుల్లో చాలా హర్ట్ అయ్యారు.

ఇక ఆ తరువాత ఎన్నో పరిణామాలకు దారి తీసింది. అయితే శ్రీ రెడ్డి విషయంలో దూరి ప్రీతం కి మ్యాటర్ లేదంటే బాంబు పేల్చింది. ప్రీతమ్ వెరైటీ వెరైటీ దుస్తులను క్రియేట్ చేస్తూ ఉంటాడు. దీపావళికి అదిరిపోయే కలెక్షన్లను రెడీ చేశాడు. ఇక అల్లు స్నేహారెడ్డి కూడా ప్రీతమ్ స్టైలిష్ గా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. గీతం రెడీ చేసిన డ్రెస్ లో అల్లు స్నేహారెడ్డి అదిరిపోయే లుక్ కనిపిస్తోంది. ఇక తాజాగా ఈ ఫోటోని స్నేహరెడ్డి షేర్ చేసింది. ఈ ఫోటో నా జీవితం డిజైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఈ ఫోటో మీద శ్రియ కామెంట్ చేసింది

https://www.instagram.com/p/CV92SV8Km72/?utm_source=ig_web_copy_link