షారుక్ ఖాన్ ను కలిసిన సల్మాన్ ఖాన్.. కారణం..!

శనివారం రోజున ఇన్ సి బి అధికారులు ముంబై నుంచి గోవా వెళ్తున్నా ఒక షిప్ పై బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు 8 నందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్యను దాదాపు 12 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేయడం జరిగింది. ఆయన తరపు న్యాయవాది సతీష్ మన్షిండే సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత సల్మాన్ ఖాన్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో సల్మాన్ ఖాన్.. షారుఖ్ఖాన్ బంగ్లాకు చేరుకున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ షారుఖాన్ ఇంట్లోకి వెళ్లే వీడియో వైరల్ అవుతోంది. కలకత్తా రేంజ్ రోవర్ కారు ముందు సీట్లో కూర్చుని కనిపించాడు. క్రూయిజ్ షిప్ లో 3 రోజుల పార్టీ జరగాల్సి ఉండగా.. అంతలోనే ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇక ఈ పార్టీలో పాల్గొన్న వారంతా చిన్న పిల్లలు కావడం విశేషం.

వీరితో పాటు ఉ డ్రస్సులు చాలామంది సెలబ్రిటీస్ ఉండాలని తెలియజేశారు. కేవలం డ్రగ్స్ మత్తులో ఉన్న ఎనిమిది మంది మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

https://www.instagram.com/p/CUkw0CNIoO8/?utm_source=ig_embed&ig_rid=5b3c3b4a-e4f3-4e71-9d33-e52d5d5565b4