సమంత ను వదిలి.. కీర్తి సురేష్ ని పట్టుకున్న ప్రీతమ్..?

నాగచైతన్య సమంత విడాకులు ప్రకటించిన తర్వాత బాగా పాపులరైన పేరు ప్రీతం జుకల్కర్ . ఇక సమంత స్టైలిష్ గా ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రీతం వల్లే నాగచైతన్య సమంత విడిపోయారని వార్తలు బాగా ప్రచారం జరిగాయి. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ప్రీతమ్ ను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం సమంతకు తెలియడంతో.. మేమిద్దరం విడిపోవడానికి ప్రీతం కారణం కాదంటూ చెప్పుకొచ్చింది. ప్రీతం కూడా నేను అక్క లాగా పిలుస్తానని చెప్పుకొచ్చాడు.

Samantha Party

అయితే ఇటీవల తాజాగా కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తే.. ప్రీతమ్ ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలు సమంత ప్రీతం మధ్యలో కీర్తి సురేష్. ప్రీతం కీర్తి సురేష్ పైన పడి ఉండడంతో నెటిజన్లు ఈ ఫోటో గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ప్రీతమ్ పై ఇప్పటికే పీకల మీద కోపంతో ఉన్నారు. దీంతో నెటిజనులు ఈ ఫోటోని షేర్ చేయకుండా ఉంటే మంచిదని వార్నింగ్ ఇస్తున్నారు