ప్రీతమ్ గాడు మగాడే కాదు అంటున్న శ్రీరెడ్డి..!!

శ్రీ రెడ్డి.. సినీ ఇండస్ట్రీలోని నటీ నటులపై తనదైన శైలిలో రకరకాల కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. ఈమె మెగాస్టార్ లాంటి హీరోలని తన మాటలతో ఓ పట్టాన వదలదు.. అలాంటిది ఈ చిన్న చిన్న నటుల పరిస్థితి ఇక అంతే.. ఎవరైనా శ్రీరెడ్డి కంట్లో పడ్డారంటే వాడి పరిస్థితి ఇక అంతే.. ఇకపోతే తాజాగా సమంత ,నాగచైతన్య విడాకులు వ్యవహారంపై కూడా ఈమె స్పందించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సమంత ,నాగ చైతన్య తో విడాకులు తీసుకోవడానికి కారణం.. సమంత ఫ్యాషన్ స్టైలిస్ట్ గా పని చేస్తున్న ప్రీతం జుకాల్కర్ అని, అతన్ని చాలామంది సోషల్ మీడియా ద్వారా ఏకిపారేశారు.

ప్రీతం పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్లు చేసింది.. అతను ఒక గే.. అలాంటిది సమంతతో ఎలా ఎఫైర్ పెట్టుకుంటాడు అని ఆమె కామెంట్ చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో సమంతకు సంబంధం ఉందనేది మాత్రం నేను నమ్మను. అది నిజంగా కాదు.. ఎందుకంటే.. అతను చూడ్డానికి గే మాదిరిగా ఉంటారు. నాకు కూడా పర్సనల్‌గా తెలిసిన విషయం ఏంటి అంటే.. ప్రీతమ్ జుకల్కర్‌ గే అని. అందుకే సమంతతో చనువుగా ఉండేవాడు.. సమంత కూడా అతనితో పెద్ద ప్రాబ్లమ ఉండదు కదా అని కాస్త క్లోజ్‌గా ఉండేది. అంతేతప్ప వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనుకోవడం తప్పు’ అని షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.