పోసాని పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వింటే షాక్ అవ్వాల్సిందే..?

తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి పోసాని కృష్ణ మురళికి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్, అలాగే ప్రముఖ నిర్మాత అయిన బండ్ల గణేష్ పోసాని పై చేసిన వ్యాఖ్యలు వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. ఒక మనిషి గురించి ఇలా కూడా ఆలోచిస్తారా అంటూ ఆశ్చర్యం వేయక మానదు.

ఇక పోసాని కృష్ణమురళి పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు విషయానికి వస్తే.. నిజంగా దేవుడనే వాడే వుంటే పోసాని కృష్ణమురళి చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలంటూ అంటూ వ్యాఖ్యానించారు. పోసాని ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు. అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. పోసాని పై బండ్ల గణేష్ కి ఎందుకు అంత ఆగ్రహం అని కొంతమంది కామెంట్ చేస్తుండగా, మరి కొంతమంది పవన్ కళ్యాణ్ భక్తుడు కాబట్టి ఈ మాటలు అనక తప్పదు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.