నటి వనిత విజయ్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం..?

ఈ మధ్య కాలంలో పలువురు వివాదాల ద్వారా వాయిదా కుమార్ వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నటిగా తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది వనిత విజయ్ కుమార్. ఇక తన ఇంట్లో కొద్ది గంటల ముందు ఒక విషాదం చోటుచేసుకుంది. అదేమిటంటే విజయ్ కుమార్ మేనకోడలు అనిత హార్ట్ ఎటాక్తో మరణించడం జరిగింది.

దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది వినాయక విజమ్. తన పోస్టులో ఈరోజు ఉదయం విషాదకర వార్త తో నిద్ర లేచాను అని చెప్పుకొస్తోంది. 20 సంవత్సరాల వయసున్న తన మేనకోడలు ఈ మధ్య కాలంలో ఒక సర్జరీ జరిగిన తర్వాత మరణించిందని చెప్పుకొచ్చింది.

తన మేనకోడలు తనకు దేవుడిచ్చిన కూతురు లాంటిదని కానీ అతి తొందరగా తనని తీసుకుపోయారు అని కన్నీళ్లు కార్చుకుంటూ తెలియజేస్తోంది. ఇక తన పేరు కూడా ఇంద్ర అని తెలియజేస్తోంది వనిత. ఇక అనితా కు ఎంతో చాలా దయాగుణం ఎక్కువ . అందుచేతనే తను మా ఇంట్లో బాగా అందర్నీ అర్థం చేసుకుంటుంది. ఎప్పటికీ నిన్ను మిస్ అవుతూ నే ఉంటా స్వీట్హార్ట్ అంటూ అనిత గురించి తెలియజేస్తోంది వనిత విజయ్ కుమార్.

https://www.instagram.com/p/CVAg-9mlkfM/?utm_source=ig_web_copy_link