నటి వనిత విజయ్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం..?

ఈ మధ్య కాలంలో పలువురు వివాదాల ద్వారా వాయిదా కుమార్ వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నటిగా తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది వనిత విజయ్ కుమార్. ఇక తన ఇంట్లో కొద్ది గంటల ముందు ఒక విషాదం చోటుచేసుకుంది. అదేమిటంటే విజయ్ కుమార్ మేనకోడలు అనిత హార్ట్ ఎటాక్తో మరణించడం జరిగింది. దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది వినాయక విజమ్. తన పోస్టులో ఈరోజు […]