మహా సముద్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

శర్వానంద్, సిద్ధార్థ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మహాసముద్రం. ఈ సినిమా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించడం జరిగింది. లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం లో హీరోయిన్లుగా అతిథి రావు హైదరి, అను ఇమ్మానియేల్ నటించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాగా ఈ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకునే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి. ఇక ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ వివరాలు వస్తే..

1). నైజాం-1.81 కోట్లు.
2). సీడెడ్-1.4 కోట్లు.
3). ఉత్తరాంధ్ర-83 లక్షలు.
4). ఈస్ట్-43 లక్షలు.
5). వెస్ట్-32 లక్షలు
6). గుంటూరు-57 లక్షలు
7). కృష్ణ-38 లక్షలు
8). నెల్లూరు-29 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని కలెక్షన్ల విషయానికి వస్తే..5.67 కోటి రూపాయలు సంపాదించింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-59 లక్షలు.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..6.26 కోట్లు సంపాదించండి.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..16.48 కోర్టు జరగగా ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికి 6.26 కోట్లు రాబట్టింది. ఇంకా ఈ సినిమా దాదాపు 10 కోట్ల పైనే రాబట్టాలి ఉంటుంది.