మహా సముద్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

శర్వానంద్, సిద్ధార్థ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మహాసముద్రం. ఈ సినిమా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించడం జరిగింది. లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం లో హీరోయిన్లుగా అతిథి రావు హైదరి, అను ఇమ్మానియేల్ నటించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాగా ఈ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకునే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి. ఇక ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ […]