హేమ నువ్వు పత్తిత్తా.. అంతా నా దగ్గర ఉంది.. వీడియో వైరల్..?

ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ హాట్ వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది యాక్టర్ శ్రీ రెడ్డి. ఇక తాజాగా జరిగిన మా ఎలక్షన్ల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ నటి హేమకు ఒక కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

మా ఎలక్షన్లలో తమకు అన్యాయం జరిగింది అంటూ గగ్గోలు పెట్టుకుంటూ ఏడుస్తూ నటి హేమ తెలియజేస్తూ ఉండడంతో.. శ్రీ రెడ్డి ఇలా మాట్లాడుతూ అన్యాయం అంటే నువ్వేనా మాట్లాడేది హేమ మావి కాదా అన్యాయాలు.. అసలు నీ ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇక అటూ ఇటూ పరుగులు తీసేటప్పుడు ఆ ప్రగతి గారు చీర ఎక్కడెక్కడికి ఎగిరిపోతున్నాయి అసలు ఎందుకింత వ్యామోహము ఆ పదవికి నాకు అర్థం కాలేదు అంటూ తన ఇష్టం వచ్చిన విధంగా సినీ నటులకు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.

మా ఎలక్షన్లు అనేది కేవలం ఒక సేవా లాంటిది కాబట్టి ఎవరో ఒకరు చేస్తే చాలు అనుకోలేదు ఇలా ఓవరాక్షన్ చేస్తేనే అన్ని నిజాలు చూపించాల్సి వస్తుంది అంటూ తెలుగు వచ్చింది.