ఈ వయసులో కూడా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్ టబు..?

October 14, 2021 at 12:23 pm

హీరోయిన్ టబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె తన అందంతో మాటలతో ఫిజిక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆమెకు యాభై సంవత్సరాలు దాటినా ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఉంది. ఇక ఈ మధ్య కాలంలోనే సినీ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ నుంచి బోర్డు కామెంట్స్ తో సందడి చేసిన బాబు ఓల్డ్ వీడియో ఒకరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనిషికి రిలాక్స్ కలిగించేది శృంగారమే.. అది లేకపోతే ఏ పని సవ్యంగా చేయలేమంటూ బాబు ఈ మధ్య ఇలాంటి విషయాలపై తన ఒపీనియన్ తెలుపు కువచ్చింది.

ఇలాంటి మాటలు అని చెప్పి ఊరుకోకుండా ఈ వయసులో కూడా తన ఎక్స్పోజింగ్.. వెనకాడకుండా నటిస్తోంది. తాజాగా సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది టబు. ఈ వెబ్ సిరీస్ లో ఈమె అందాలే హైలెట్గా నిలవనున్నాయి. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది ఆ వీడియోని మీరు కూడా చూడండి.

ఈ వయసులో కూడా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్ టబు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts