ఎద అందాలతో రెచ్చిపోతున్న విష్ణు ప్రియ.. వీడియో వైరల్..!

యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె అందాల విందు చూస్తే ఎవరికైనా కడుపు నిండాల్సిందే.. ఎద అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ.. తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటుంది.. ఈమె బుల్లితెరపై అంతగా తన అందాలను ప్రదర్శించక పోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం హద్దు లేకుండా తను చేసే ప్రదర్శన, వెరైటీ ఫోటో షూట్ లతో పెట్టే మంటలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి..

ఇకపోతే ఈమెకు బుల్లితెరపై అవకాశాలు రాలేదనే చెప్పాలి..కానీ ఎప్పుడో అమావాస్యకో, పున్నానికో బుల్లితెరపై దర్శనమిస్తూ..తనదైన శైలిలో అందరినీ అప్పుడప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఎప్పుడో ఒకసారి ఆది స్కిట్ లో కనిపించి, శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా మెరుపుతీగ లాగా వచ్చి వెళుతూ ఉంటుంది. ఇకపోతే ది బేకర్స్ అండ్ బ్యూటీ అనే ఒక వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ నటనకు అందాలకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈమె చేసిన సందడి ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇకపోతే ప్రస్తుతం ఈమె ఎద అందాలను చూపిస్తూ సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.. ఆ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

https://www.instagram.com/reel/CUukaVUqh5A/?utm_source=ig_web_copy_link