తమన్నా ఈ రేంజ్లో ఉంటుందని.. ఎవరు ఊహించి ఉండరు.. వీడియో వైరల్..!

September 24, 2021 at 1:54 pm

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి తమన్నా 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తమన్నా హిట్స్ , ఫ్లాప్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఇక తను ఫేడవుట్ కాకముందే బాగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఈమె ఇలా ఎటువంటి పాత్రకైనా ఓకే చెబుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Tamannaah Bhatia latest pink dress image

ఇక ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది తమన్నా. ఈమె ప్రస్తుతం తన అందచందాలతో కుర్రాళ్ళ మనసులను గెలుచుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈమె వయస్సు 31 సంవత్సరాలు అయినప్పటికీ కుర్ర హీరోయిన్ గా ఉన్నది. ఇంకా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈమె తెలుగులోనే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ డ్రెస్ తో ఒక వీడియో వైరల్ కావడంవల్ల కుర్రకారు ఆమెను చూసి పిచ్చెక్కిపోతారు.

Tamannaah Bhatia black dress image

ఇన్ని రోజులు గ్లామర్ క్వీన్ గా సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన ఈమె ఇప్పుడు రొమాంటిక్ రోల్స్ కు నో అంటే నో అని అంటోంది.. ఇంతకాలంగా రొమాంటిక్ గా ఉండే ఈ బ్యూటీ, ఇప్పుడు తన రోల్ కు ఇంపార్టెంట్ ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అని తెలిపింది.  https://youtu.be/KCciLzLzsbc

తమన్నా ఈ రేంజ్లో ఉంటుందని.. ఎవరు ఊహించి ఉండరు.. వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts