పాత రూ.2 నాణెం ఇవ్వండి.. రూ.5 లక్షలు తీసుకోండి..!

గత నాలుగైదు నెలలుగా పాత కాయిన్ లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కిందట బ్యాన్ చేసిన ఈ పాత నాణేలు ఇప్పుడు తిరిగి అత్యంత విలువ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఒకసారి పాత రెండు రూపాయల నాణెం తో ఏకంగా ఐదు లక్షల రూపాయలను పొందవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సరికొత్తగా ఈ పాత రెండు రూపాయల కాయిన్ విలువ బాగా పెరిగిపోయింది. అయితే మీరు ఈ కాయిన్స్ ను ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది..

ఒకవేళ మీరు కనుక మీ పాత నాణేలను, నోట్లను ఆన్లైన్లో ఫోటోలు తీసి ఉంచినట్లయితే వీటిని కొనుగోలు చేసే వారు మిమ్మల్ని సంప్రదించటం జరుగుతుంది.. ఇటీవల కాలంలో చాలా మంది పాత నాణేలను సేకరించేవారు ఎక్కువ అవుతున్నారు.. అలాంటి వారు మీ దగ్గర ఉన్న నాణేలు, ఒకవేళ వాళ్లకు అవసరం అయితే లక్షల్లో నగదును కూడా ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు రూపాయల నాణెం ఇస్తే ఐదు లక్షలు ఇస్తాం అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ రెండు రూపాయల నాణెం పై ఒక ప్రత్యేకమైన గుర్తులు ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు. 1994వ సంవత్సరానికి చెందిన 2 రూపాయల నాణెం కనుక మీ దగ్గర ఉండి, దాని మీద భారత జాతీయ జెండా గుర్తు ఉండాలి.. ఇలాంటి నాణేలకు ఏకంగా ఐదు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. Quikr పోర్టల్ లో ఇటీవల ఈ ప్రకటన కనిపించడం గమనార్హం. మీ దగ్గర ఉంటే వెంటనే పోర్టల్ ఓపెన్ చేసి ,ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది..

ఇకపోతే ఇప్పటికే కొంతమంది వ్యక్తులు ఐదు రూపాయల నోటును , మిగతా నాణేలను కూడా ఇచ్చి నగదు పొందారు.. కాబట్టి మీరు కూడా డబ్బులు పొందాలి అనుకుంటే , మీ దగ్గర ఈ పాత నాణేలు ఉంటే వెంటనే ఫోటోలు అప్లోడ్ చేసి డబ్బును పొందవచ్చు.