డాన్స్ తో ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న ఆంటీ వీడియో వైరల్..?

ప్రస్తుతం ఎక్కువగా అమ్మాయిలు తమ రియల్ లైఫ్ ని వదిలేసి సెల్ లైఫ్ జీవితానికి బానిసగా బతుకుతున్నారు. ఇక చదువుకున్న అమ్మాయిలే కాకుండా చదువురాని అమ్మాయిలు కూడా సెల్ ఫోన్ ఉంటే చాలు మాకు అనే పరిస్థితి దిగజారి పోయారు. అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు చదువులో, ఉద్యోగంలో గట్టిపోటీతో పాటు సోషల్ మీడియాలో కూడా బాగానే పోటీపడుతున్నారు.

indian girls dance at marriages

ఇక అబ్బాయిల ఎంత కష్టపడి ఒక వీడియో చేస్తే.. జస్ట్ ఓసారి అమ్మాయిలు నడుము అలా తిప్పి పోస్ట్ చేస్తే వీడియోలకు లక్షల్లో లైక్స్ సంపాదిస్తున్నారు. ఇంతకుముందు మనం ఎక్కడైనా డ్యాన్స్ గాని సినిమాలు చూడాలంటే థియేటర్లో,టీవీలను చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అరచేతి మొబైల్ లోనే మొత్తం అన్ని వీక్షించవచ్చు.

bride dance

డాన్స్ వీడియోస్ పోస్ట్ చేయడంలో అమ్మాయిలు అబ్బాయిలకు ఏ మాత్రం తగ్గటం లేదని చెప్పుకోవచ్చు. ఇక అంతే కాకుండా అమ్మాయిలు వ్యూస్ పెరిగేకొద్దీ.. తమ అందాల ఆరబోతలో ఇంకా ఎక్కువగా చూపించటానికి వెనుకాడడం లేదు.తాము సోషల్ మీడియాలో వ్యూస్,ఫాలోవర్స్ పెరగకపోతే.. ఆలోచించకుండా రెచ్చిపోయి డాన్స్ చేస్తుంటారు.ఈ వీడియోలో అమ్మాయిని ఒకసారి చూడండి పాపులారిటీ కోసం నానా కష్టాలు పడుతోంది. తమ ఇంట్లోనే డాబా పై డాన్స్ వేస్తోంది.