నాగచైతన్య హీరోయిన్.. ఏంటి ఇలా అయ్యిందబ్బా..?

ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్న.. మంజిమా మోహన్.. తనకంటూ ఒక మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఇక అంతే కాకుండా ఈమే తెలుగు తమిళ్,మలయాళం భాషలలో నటిస్తు బిజీగా ఉంది. ఈ హీరోయిన్ కేరళ ప్రాంతానికి చెందినది. నాగచైతన్య హీరోయిన్ గా తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటించింది ఈమె. అయితే ప్రస్తుత ఫొటో లో ఈమెను చూసిన వారంతా షాక్కు గురవుతున్నారు.Hero Naga Chaitanya & Heroine Manjima Mohan starring Sahasam Swasaga Sagipo  Movie Video - YouTube

నాగచైతన్యతో కలిసి నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో ఈమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఆమెకు ఫలితం లభించలేదు. ప్రస్తుతం ఈమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. ఈ ఫోటోలో ఉన్నది మంజిమా మోహన్ నేనా, కాదా అనే సందేహంలో పడిపోయారు ఆమే అభిమానులు. ఇక ఈమే ఆ సినిమాలో కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం చూసిన ఫోటోలు, ఇంకా లావుగా కనిపించినా అందంగా ఉన్నది అని కామెంట్ చేస్తున్నారట.Manjima Mohan Photos, Pictures & Manjima Mohan Images - Kerala9.com

బొద్దుగా ఉన్నప్పటికీ క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను మళ్ళీ ఆకర్షించింది ఈ బామ్మ. ఇక అంతే కాకుండా ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఒక పాత్రలో కనిపించింది. కాని అది కూడా ఆశించిన స్థాయిలో లభించ పోయింది. ఇక ఈమె ఎప్పుడు తన ఫోటోలను మోడ్రన్ గా మాత్రమే షేర్ చేస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేసి ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రస్తుతం యువత సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా ఉన్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన స్టార్ డైరెక్టర్లు మాత్రం ఈమెకు అవకాశం ఇస్తారు ఇవ్వరు వేచిచూడాల్సిందే.Manjima Mohan Top Best Images And Wallpaper HD - TamilScraps.com