హాట్ ఫోటోలతో అదరకొడుతున్న మంచు లక్ష్మి..?

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ అంటే ఎంతో బాగా గుర్తింపు ఉన్నదని తెలిసిందే.ఇక ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ నటులే.ఇక మోహన్ బాబు అప్పట్లో హీరోగా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.ఇక తమ కొడుకులు కూడా ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి ఫ్లాపులను చవిచూస్తున్నాయి.

 ఎప్పటికప్పుడు న్యూ ఫోటోషూట్స్ మంచు లక్ష్మికి సోషల్ మీడియాలో క్రేజ్‌తో పాటు ఫాలోయింగ్ కూడా పెంచేస్తున్నాయి.

ఇక మంచు లక్ష్మి కూడా కొన్ని సినిమాలలో విభిన్నమైన పాత్రలు వేసిన అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి ఎప్పుడూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక ప్రస్తుతం అలాగే కొన్ని ఫోటోలను పంచుకోవడం వల్ల అవి చాలా వైరల్ గా మారాయి.

 Manchu Lakshmi : మంటలు రేపిన మంచు లక్ష్మి.. అదిరిన లేటెస్ట్ ఫోటోషూట్.. photo : Instagram

 Manchu Lakshmi : లక్ష్మి మంచు Photo : Instagram

ఇక మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు మా ఎలక్షన్లకి పోటీ చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.అయితే కొంతమంది సినీ ఇండస్ట్రీలో పెద్దలు మంచు విష్ణు నే మా ఎలక్షన్లో గెలిస్తే బాగుంటుందని నట్టుగా తెలియజేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఎలక్షన్లలో ఏకగ్రీవం ఎవరిని చేసిన నేను సంతోషంగా స్వీకరిస్తాం అన్నట్లుగా తెలియజేశాడు మంచు విష్ణు.

 ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ కుర్ర హీరోయిన్‌లకు కూడా కుళ్లు వచ్చేలా అందాలు ఆరబోస్తుంది లక్ష్మి మంచు.

అయితే ఇప్పుడు మంచు లక్ష్మి వైరల్ గా మారిన కొన్ని ఫోటోలను చూసేయండి.

 Lakshmi Manchu: మంచు లక్ష్మి, తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నుండి అడపాదడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు. అయితే లక్ష్మి ఇటూ సినిమాలు చేస్తూనే అటూ బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగువారిని అలరిస్తోంది. తెలుగు తెరకు పరిచయం కాక ముందు లక్ష్మి, 'లాస్ వెగాస్', 'డెసపరేట్ హౌజ్ వైవ్స్' లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో నటించింది. Photo : Instagram