గ్లామర్ షో తో రెచ్చగొడుతున్న స్నేహాఉల్లాల్.. మళ్ళీ ఎంట్రీ కోసమేనా..?

స్నేహా ఉల్లాల్ ఈమె పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది ఈ భామ. కానీ ఈమెకు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు. చిన్న చిన్న సినిమాల్లోనే చేస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా ఈమె ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు జూనియర్ ఐశ్వర్యరాయ్ అని కూడా పిలిచేవారు. స్నేహా ఉల్లాల్ హాట్ షో (sneha ullal /instagram)Waited for time when women are liberated in Bollywood: Sneha Ullal | People  News | Zee News

ఈమె సల్మాన్ ఖాన్ చిత్రంలో కూడా నటించింది.. స్నేహా ఉల్లాల్ గురించి అదంతా విని అంతా లక్కీ హీరోయిన్ అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. స్నేహ ఉల్లాల్ బ్రెయిన్ ట్యూమర్ సంబంధిత వ్యాధితో.. హాస్పిటల్ లో నుంచి కోలుకున్నది. అయితే ఈమె త్వరలోనే సినిమాల్లోకి వస్తానని, కొన్నిసార్లు తెలిపింది. అయితే అందుకు తగ్గ అవకాశాలు రావడం లేదట. స్నేహా ఉల్లాల్ హాట్ షో (sneha ullal /instagram) అవకాశాలు వచ్చే వరకు వేచి చూడటం కంటే కూడా వచ్చేలా చేసుకోవడమే తనకు ఇష్టం అంటుంది స్నేహా ఉల్లాల్. అందుకే  హాట్ షో  చేస్తూ మతులు చెడగొడుతుంది. మరి ఈ అందాల ఆరబోతతో పని అవుతుందో లేదో చూడాలి.Ten Latest Sensuous Clicks Of Sneha Ullal -

అంతేకాకుండా ఈమెకు అవకాశాలు వచ్చే వరకు వెయిట్ చేయడం కంటే అవకాశాలు రప్పించుకునే విధంగా ఉండడం తనకి ఇష్టం అని చెబుతోంది.. అందుచేతనే కొన్ని హాట్ ఫోటోలను పోస్టులు చేస్తూ ప్రేక్షకుల మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలను ఒకసారి చూసేయండి. సింహా తర్వాత అడపా దడపా కనిపించినా కూడా అనారోగ్యం కారణంగా రెండు మూడేళ్ళ పాటు సినిమాలకు దూరం అయిపోయింది స్నేహా ఉల్లాల్. కోలుకున్న తర్వాత సినిమాల్లోకి వచ్చినా కూడా కోరుకున్న అవకాశాలు మాత్రం రావడం లేదు.