పింక్ శారీలో కేక‌పెట్టిస్తున్న దేత్త‌డి హారిక హాట్ అందాలు..పిక్స్ వైర‌ల్‌!

దేత్త‌డి హారిక.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

Image

ఈ షో త‌ర్వాత వ‌రుస వెబ్ సిరీస్ల‌తో పాటు ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది హారిక‌. అంతేకాదు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

 తెలంగాణ యాసతో.. పొగరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది

తాజాగా పింక్ శారీ ధ‌రించి వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఫొటోల‌కు పోజుల‌చ్చింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక కేక పెట్టిస్తున్న హారిక హాట్ అందాల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ.. లైక్లు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 దేత్తడి హారిక.. 'దేత్తడి' అనే యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయినా ఈ ముద్దుగుమ్మ

 దేత్తడి సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.