బ్లాక్ ఫ్రాక్‌లో మ‌తిపోగొడుతున్న ప్రియ‌మ‌ణి..ఫొటోలు వైర‌ల్‌!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది.

 నారప్పతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. వాటితో ప్రస్తుతం ప్రియమణి  ఫుల్ బిజీగా మారిపోయింది.

అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం ఈమె విరాటపర్వం, నారప్ప చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ తో కలిసి మైదాన్ చిత్రంలో నటిస్తోంది.

 ప్రియమణి తెలుగులో ప్రస్తుతం నారప్ప సినిమాలో నటిస్తుంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా నటిస్తుంది ప్రియమణి.

అలాగే హిజ్ స్టోరీ అనే హిందీ వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రియ‌మ‌ణి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ అందుకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేస్తుంది. తాజాగా కూడా అదే చేసింది.

 ఢీ లాంటి షోలతో టెలివిజన్‌పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది ప్రియమణి.

ఈ ఫొటోల్లో బ్లాక్ ఫ్రాక్ ధ‌రించిన ఉన్న ప్రియ‌మ‌ణి మ‌త్తెక్కించే అందాల‌తో మ‌తిపోగొట్టేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టంట్లో వైర‌ల్‌గా మారాయి.

 ప్రియమణి  ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తుంది.

 ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరస సినిమాలు చేసిన ప్రియమణి.. ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయింది.

 పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది ప్రియమణి . ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆపర్స్ క్యూ కడుతున్నాయి ఈ సీనియర్ భామకు.

 ప్రియమణి న్యూ ఫోటోషూట్ (Priyamani new photo shoot/instagram)

 ప్రియమణి న్యూ ఫోటోషూట్ (Priyamani new photo shoot/instagram)