రామచంద్రాపురంలో బిగ్ ట్విస్ట్..వైసీపీకి షాక్?

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోరు వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది. అలా అని టీడీపీకి ప్లస్ అవుతుందనుకుంటే కష్టమే. వైసీపీలో మైనస్‌ని యూజ్ చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతుంది. దీంతో రెండు పార్టీలకు నెగిటివ్ కనిపిస్తోంది. అలా రెండు పార్టీలకు పాజిటివ్ లేని నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం […]

టార్గెట్ పవన్: వైసీపీ ‘కాపు’ కష్టాలు..!

ఎలాగైనా కాపు సామాజికవర్గం మద్ధతు మరొకసారి పొంది..అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా కాపు ఓటర్లని తమవైపుకు తిప్పుకుంటే చాలు అని జగన్ భావిస్తున్నారు..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ రూపంలో వైసీపీకి పెద్ద ఇబ్బంది వచ్చింది. పవన్..చంద్రబాబుతో కలుస్తారనే ప్రచారం నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయ్యారు. అందుకే వైసీపీలోని కాపు నేతలకు పెద్ద టార్గెట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇక వైసీపీలో కాపు నేతల కష్టాలు మామూలుగా లేవు. ఎందుకంటే చంద్రబాబుతో పవన్ […]

వైసీపీలో ఆ ఎమ్మెల్యే సీటుకు ఎంపీ ఎసరు?

నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కడం కష్టమనే విషయం క్లారిటీగా అర్ధమవుతుంది. ఇప్పటికే సీఎం జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని తేల్చిచెప్పేశారు. దీంతో ప్రజావ్యతిరేకత ఎదురుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కడం జరిగే పని కాదని అర్ధమవుతుంది. ఇక వారి స్థానాల్లో కొత్తవారు బరిలో నిలపడం ఖాయం. అయితే ఇదే సమయంలో కొందరు ముందుగానే..సీట్లపై కన్నేస్తున్నారు. ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతా..పిఠాపురం సీటుపై కన్నేశారని తెలిసింది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా దొరబాబు […]

ఒంగోలులో బడా క్యాండిడేట్..టీడీపీకి ప్లస్..?

టీడీపీకి ఏ మాత్రం బలం లేని ప్రాంతాల్లో ఒంగోలు పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి ముందు నుంచి పెద్ద బలం లేదు..గతంలో 1984లో ఒకసారి, 1999లో మరొకసారి మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇంకా ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు గెలవలేదు. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అక్కడ గెలుస్తూ వస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీకి దగ్గరగా అవకాశం వచ్చింది..గాని 15 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచేసింది. 2014 […]

కాపు ‘ఫ్యాన్స్’ ఎత్తులు..పవన్‌తో చిక్కులు..!

ఏపీలో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికలు టార్గెట్‌గానే ప్రధాన పార్టీలు ముందుకెళుతున్నాయి. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని వైసీపీ, గత ఎన్నికల మాదిరిగా కాకుండా, ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో టీడీపీ ఉంది. ఇదే క్రమంలో  రెండు పార్టీలు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళుతున్నాయి. అలాగే కులాల ఆధారంగా రాజకీయాన్ని రంజుగా నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు ఓటర్లని తిప్పుకునేందుకు రెండు పార్టీలు కష్టపడుతున్నాయి. అయితే టీడీపీతో పవన్ […]

రాజంపేటలో మళ్ళీ సైకిల్ రివర్స్..!

వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ప్రాంతాల్లో రాజంపేట పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల..వైసీపీకి మంచి పట్టుంది. అందుకే గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అందులోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..తనయుడు మిథున్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. బీజేపీ తరుపున పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ తరుపున డి‌ఏ సత్యప్రభ పోటీ చేసి […]

65 సీట్లలో నో డౌట్..వైసీపీకి రిస్క్?

టీడీపీ-జనసేన పొత్తు గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవక ముందు నుంచే రెండు పార్టీల పొత్తుపై రకరకాల చర్చలు జరిగాయి. పొత్తు ఉంటేన్తే వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమని లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బాబు-పవన్ కలవడంతో..పొత్తు దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ పొత్తు వల్ల వైసీపీకి చాలా రిస్క్ అని ప్రచారం ఎక్కువ వస్తుంది. […]

వైసీపీలో ది బెస్ట్ ఎంపీ ఆయ‌నేనా…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్క‌రు రెబ‌ల్ ఎంపీ అయ్యారు. ఆయ‌న ఢిల్లీలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా.. ఏపీకి వ‌స్తూ పోతూ ఉన్నారు. అభివృద్ధి అనేది ప‌క్క‌న పెడితే.. ఎంపీలు మాత్రం పార్టీ విష‌యంలోనూ.. అధినేత విష‌యంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇక‌, ఇటు సీఎం జ‌గ‌న్‌తోనూ, అటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోనూ ట‌చ్‌లో ఉంటున్న ఎంపీల్లో ఉత్త‌మ ఎంపీలు ఎవ‌రు? అనేవిష‌యానికి వ‌స్తే ఫ‌స్ట్ పేరు తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల […]

బైరెడ్డి సీటుపై ‘ఫ్యాన్స్’ హడావిడి..!

ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ యువ నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వైసీపీ యువ శ్రేణుల్లో బైరెడ్డికి ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది. కొంతమంది సీనియర్లకు లేని ఫాలోయింగ్ బైరెడ్డికి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో ఫేమస్ అయ్యారు. అలాగే జగన్ దృష్టిలో ఉన్న బైరెడ్డికి నామినేటెడ్ పదవి కూడా వచ్చింది. అయితే బైరెడ్డిని అభిమానించే వారు..ఆయనకు ఏదైనా సీటు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. […]