ఏపీలో రాజకీయ వాతావరణం మారిపోతోందా? వైసీపీకి మద్దతిస్తున్న కొన్ని వర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాలని డిసైడ్ అయ్యాయా? అదే సమయంలో అధికార టీడీపీ పంచన చేరాలని కూడా నిర్ణయించుకున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం దళిత వర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో వీరిని మచ్చిక చేసుకునేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక, వైసీపీకి ఈ విషయంలో కలిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్నటి వరకు […]
Tag: ysrcp
బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడర్లు
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ఒంటబట్టించుకున్న తెలుగు నేలపై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాలన దిశగా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔననే సమాధానం వస్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం అజమాయిషీనే చెల్లుబాటు అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్నటికి నిన్న విజయవాడ నడిబొడ్డున బహిరంగ సభ నిర్వహించి కమల దళాధిపతి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]
కడపలో జగన్ గ్రాఫ్ ఎందుకు తగ్గుతోంది….రీజన్స్ ఇవే.
కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బలమైన ఖిల్లా. కడప జిల్లా నుంచే ప్రారంభమైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజకీయాలతో పాటు సమైక్యాంధ్ర రాజకీయాలు, చివరిగా ఢిల్లీ రాజకీయాలను సైతం (అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఢిల్లీలోను హవా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించాయి. ఈ మూడు ఎన్నికల్లోను జిల్లాలోని కడప, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్కసారి […]
బాబు ప్లాన్ బాబుకే దెబ్బేసింది
ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ పటిష్టత కోసం వేసిన ఓ ప్లాన్ రివర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. తన ప్లాన్ తనకే రివర్స్‌లో తిరిగి రావడంతో చంద్రబాబు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాడు. ఏపీలో గత యేడాది కాలంగా చంద్రబాబు విపక్ష వైసీపీ నుంచి తన పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు […]
పురందేశ్వరి వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం
సొంత వదినా, మరిది అయినా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి, ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాల మధ్య ఉప్పు నిప్పు వాతావరణం ఉంది. ఈ రెండు కుటుంబాల వారు ఇటీవల సరిగా మాటలే లేవన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబుతో విబేధించి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దగ్గుపాటి దంపతులు పదేళ్ల పాటు అక్కడ మంచి పొజిషన్‌లో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన దగ్గుపాటి పురందేశ్వరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసి […]
ఇంటర్నేషనల్‌గా కూడా బాబు పరువు తీసేస్తున్న వైసీపీ!
తాను ఇంటర్నేషనల్ ఫిగర్‌నని, బిల్‌గేట్స్‌కి ఇండియా దారి చూపించింది తానేనని, మైక్రోసాఫ్ట్‌కి హైదరాబాద్ ఎక్కడుందో చెప్పింది తానేనని పదేపదే చెప్పుకొచ్చే ఏపీ సీఎం చంద్రబాబుకి.. జగన్ పార్టీ వైసీపీ మైండ్ తిరిగిపోయే షాక్ ఇస్తోంది! ఇటు రాష్ట్రం, దేశంలో బాబు పరువును పదేపదే బజారున పడేస్తున్న వైసీపీ ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్‌గా కూడా బాబును ఏకేస్తోంది. దీనికి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను వాడుకుంటోంది. సోషల్ మీడియాలో సీఎం తనయుడు లోకేష్‌కి, శాసన మండలికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు […]
పశ్చిమగోదావరి వైసీపీలో జగన్ బాంబు
2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు ఏపీ వైసీపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో ఊహకే అందడం లేదు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ జిల్లాలో ఖాతా తెరవలేదు. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 3 ఎంపీ సీట్లలోను ఓడిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీపై పైచెయ్యి సాధించేందుకు జగన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో చాలామందిని పక్కన పెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఈ జిల్లా వరకు తీసుకునే నిర్ణయాలు వైసీపీలో పెద్ద […]
వైసీపీలో కీలక వికెట్ డౌన్
వరుస కష్టాలతో విలవిల్లాడుతోన్న ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. కీలకమైన విశాఖ నగరానికి ఆనుకునే ఉన్న భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్పపేశారు. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన సీతారాం జగన్ తీరుతో విసిగిపోయి తాను పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. పార్టీ వీడుతున్న సందర్భంగా మీడియా సమావేశం పెట్టిన ఆయన […]
గుంటూరు వైసీపీ అభ్యర్థుల్లో ఇన్ – అవుట్ లిస్టు
2019 ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమని డిసైడ్ అయిన జగన్ ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే రకరకాల ప్రణాళికలతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాలకు గాను ఐదుగురు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత చాలా మంది సిట్టింగ్ ఇన్‌చార్జులకు షాకులు ఇచ్చి […]
