పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాల‌ని ఒక‌రు దృఢ నిశ్చ‌యంతో ఉంటే.. మ‌రొక‌రు త‌మ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి భావి నాయ‌కుడిగా ఎద‌గాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ త‌మ త‌మ వ్యూహాల‌తో మునిగితేలుతూ.. బ‌లాన్ని పెంచుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా గుంటూరులో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తుండ‌టంతో.. అంత‌కు ముందుగానే జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టిస్తుండ‌టంతో మ‌రోసారి ఆస‌క్తిక‌ర […]

టీడీపీకి ఎర్తుపెట్టేలా వైకాపా ప్లాన్లు!

జ‌గ‌న్ నేతృత్వ‌లోని వైకాపా 2019 ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది! ఇప్ప‌టి నుంచే సంస్థాగ‌తంగా బ‌లం చేకూర్చుకోక‌పోతే.. పార్టీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన జ‌గ‌న్.. బ‌లంగా ఉన్న టీడీపీని దెబ్బ‌కొట్టేందుకు ప‌క్కా ప్లాన్ల‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రెండు ర‌కాల వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. వాటిలో ప్ర‌ధాన‌మైంది.. టీడీపీ ప‌ట్టుకొమ్మ‌లుగా ఉన్న జిల్లాల్లో వైకాపా గాలి వీచేలా చేయ‌డం, రెండోది.. త‌న పార్టీ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఎమ్మెల్యేల‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వ‌నించ‌డం, […]

ఈడీ స్పీడ్ చూస్తే … జగన్ కి మళ్లీ జైలు తప్పదా?!

వైకాపా అధినేత‌, ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ కి మ‌ళ్లీ జైలు త‌ప్ప‌దా? ప‌్ర‌స్తుతం ఆయ‌న చుట్టూ మ‌ళ్లీ.. జైలు క‌థ‌లు అల్లుకుంటున్నాయా? 2019 ఎన్నిక‌ల క‌న్నా ముందే ఆయ‌న జైలుకు వెళ్లాల్సి రావ‌డం ఖాయ‌మా? అంటే ఔన‌నే స‌మాధానాలే లోట‌స్‌పాండ్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 2011లో కాంగ్రెస్ ను ఎదిరించి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ అప్ప‌టి నుంచి అనేక కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయ‌న తండ్రి వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు తెర‌చాటు వ్య‌వ‌హారాల నేప‌థ్యంలో జ‌గ‌న్ […]

పవన్ తో పొత్తుకు వైసీపీ తహతహ!

ఏపీలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్ ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వన్‌తో పొత్తుకు త‌హ‌త‌హ లాడుతున్నారా? ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే అప్పుడు ప‌వ‌న్ ప‌క్కన చేరేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నారా?  సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పోరాడేందుకు జ‌గ‌న్‌.. జ‌న‌సేనానితో క‌లిసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ చూపిస్తున్నారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. ముఖ్యంగా వైకాపా ఎంపీ, జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడు విజ‌య‌సాయి రెడ్డి నుంచే ఈ విధ‌మైన సిగ్న‌ళ్లు రావ‌డం ఇప్పుడు రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా వేడెక్కించింది. ఇటీవ‌ల […]

ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే

అధికార‌, విప‌క్ష అధినేత‌ల‌కు త్వ‌ర‌లో స‌రికొత్త త‌ల‌నొప్పి మొద‌లుకానుంది. వ‌చ్చే నెల‌లో ఖాళీ కాబోతున్న‌ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక ప‌రీక్ష కానుంది. అనుభ‌వం, సామాజిక‌వర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేత‌ను మెప్పించేందుకు అభ్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర పోటీ మొద‌లైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]

వ్యూహప్రతివ్యూహాలతో జగన్ సక్సెస్..!

ఏపీలో అధికార, ప్ర‌తిప‌క్షాల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం రాజకీయాలు జోరందుకున్నాయి! క‌డ‌పలో జ‌గ‌న్‌ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు క‌దుపుతుంటే.. క‌ర్నూలు టీడీపీలో అసంతృప్తుల‌కు జ‌గ‌న్ గేలం వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్న త‌రుణంలో.. క‌ర్నూలుకు చెందిన టీడీపీ నేత‌లు కూడా జగ‌న్ చెంత చేరేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం రాజ‌కీయంగా కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది! రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ప్రతిపక్షనేత సొంత జిల్లా […]

వైసీపీలోకి కాపు మంత్రి జంప్..!

ఏపీ ప్ర‌ధాన‌, ఏకైక విప‌క్షం.. వైకాపాకి కొత్త ఊపు రానుందా?  ముఖ్యంగా రాష్ట్రంలో ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం త్వ‌ర‌లోనే జ‌గ‌న్ బాట ప‌ట్ట‌నుందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. రేపో మాపో.. జ‌గ‌న్ జ‌ట్టులో చేర‌నున్నార‌ట‌! విన‌డానికి కొంత ఆశ్చ‌ర్యం అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని అంటున్నారు కొంద‌రు. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా, ముఖ్యంగా వైఎస్ […]

జగన్ ఇలా థింక్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు!

ఏపీ సీఎం చంద్ర‌బాబును ప్ర‌తి విష‌యంలోనూ ఏకేసే.. వైకాపా అధినేత జ‌గ‌న్‌.. తాజాగా మ‌కాం విష‌యంలోనూ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. ఇటీవ‌ల ఈ విష‌యం మీడియా ప్ర‌స్తావించ‌గా.. జ‌గ‌న్ పెద్ద ఎత్తున త‌న ప్లాన్ చెప్పుకొచ్చాడు. విష‌యం ఏంటంటే.. విభజన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు త‌న అధికారిక మ‌కాంని వెల‌గ‌పూడికి మార్చేశారు. దీంతో ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా హుటాహుటిన ఏపీకి వెళ్లిపోయాయి. ప్ర‌త్యేకంగా తాత్కాలిక స‌చివాల‌యం నిర్మించారు. దాదాపు వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల‌ను సైతం ఏపీలోనే […]