Tag Archives: ysrcp mla roja

 పూజా హెగ్డే పై కామెంట్స్ చేసిన రోజా భర్త..!

ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సీజన్ నడుస్తోంది. మన తెలుగులోనే కాకుండా తమిళం లో పాన్ ఇండియా సినిమాలకు రెడీ అవుతున్నారు నటీ నటులు. వీటిలో కొన్ని ముఖ్యమైన సినిమాలలో కామన్ హీరోయిన్ పూజ హెగ్డ్ నటించడంతో కొంత మంది ఆమెను పాన్ఇండియా స్టార్ అని అంటున్నారట. ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సినిమా లో తన అందాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేకాకుండా ఎంతో మంది హీరోలతో మంచి ఛాన్స్ లను

Read more