ఏపీలోని నంద్యాల నియోజకవర్గంలో రాజకీయాలు థ్రిల్లర్ పాలిటిక్స్‌ను తలపిస్తున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉప ఎన్నికల్లో సీటు కోసం భూమా వర్గం వర్సెస్ శిల్పా వర్గాల మధ్య ఓ రేంజ్‌లో ఫైట్ నడిచింది. చివరకు చంద్రబాబు సైతం వీరిలో ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో తెలియక నాన్చుతూ వచ్చారు. తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. నిన్నటి వరకు నంద్యాల టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలో తెలియక […]
Tag: YSRCP Leaders
వైసీపీకి సీనియర్ నేతలు కావలెను?!
ఇప్పుడు ఎక్కువ మంది ఇలానే ఆలోచిస్తున్నారట! రాబోయే రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు వైసీపీ తడబడుతోందని, అధికార టీడీపీని ఎదుర్కొనే సత్తా కూడా ఈ పార్టీలో కరువవుతోందని అంటున్నారు. ఈ నపథ్యంలోనే సీనియర్ల కోసం జగన్ ఎదురు చూస్తున్నాడని అంటున్నారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో పొలిటికల్ పరిణామాలను గమనిస్తే.. ఏపీలో అధికార టీడీపీపై వైసీపీ పైచేయి సాధించలేకపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో జగన్ చాంబర్‌లో వర్షపునీళ్లు పారడంపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన నేతలు […]
వాకాటి గురించి వైసీపీ ముందే చెప్పిందా?!
అవినీతి ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై జగన్ పార్టీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. వాకాటిని టీడీపీలోకి చే్ర్చుకునే ముందే తాము హెచ్చరించామని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రజల దృష్టిని మార్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్, రాయపాటి సాంబశిరావులపై […]
