`దేవ‌ర‌`పై బ్లాస్టింగ్ అప్డేట్‌.. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్‌ విన్నింగ్ మూవీ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీకి `దేవర` అనే టైటిట్ ను కన్ఫామ్ చేశారు. శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్ ధ‌రించిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో సహా చిత్ర టీం గత మూడు వారాల నుంచి అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో 95వ ఆస్కార్‌ వేడుకలు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠతో తెలుగు ప్రేక్షకులు ఈ వేడుక కోసం కళ్లు […]

ఎన్టీఆర్ 30తో జాన్వీ ఎంట్రీపై శ్రీ‌దేవి ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కినున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది. మార్చి నుంచి రెగ్యుల‌ర్‌ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో శ్రీదేవి కూతురు […]

`ఎన్టీఆర్ 30`.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన క‌థ‌కు యంగ్ టైగ‌ర్ ఓకే చెప్పాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్‌ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. […]

ఆ హీరోయిన్‌పై ఎన్టీఆర్ పొగ‌డ్త‌ల వ‌ర్షం.. ల‌క్ష్మీప్ర‌ణ‌తికి బాగా మండింద‌ట‌!?

సాధారణంగా ఏ భార్యకైనా తన భర్త మరొక మహిళను పొగుడుతుంటే కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. కొందరికి అయితే ఎంతో అసూయ కూడా కలుగుతుంది. అలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి కూడా ఎదురైందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `జనతా గ్యారేజ్` ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ […]

ఎల్లలు దాటిన అభిమానం.. జ‌పాన్‌లో లేడీ ఫ్యాన్‌ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌కు ఎన్టీఆర్ షాక్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను […]

ఎన్టీఆర్‌-ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య కోట్లాట‌.. ప‌లువురికి గాయాలు.. అస‌లేమైందంటే?

సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]

ఎన్టీఆర్ చేతికి గాయం.. స‌ర్జ‌రీ పూర్తి..అస‌లేమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయ‌న కుడి చేతి వేలుకి తీవ్ర గాయం కాగా.. వెంట‌నే ఓ ప్రైవేటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి. అక్క‌డ ఆయ‌నకు చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు. కానీ నిన్న దీపావళి పండ‌గ సందర్భంగా తన కుమారులతో కలిసి ఒక ఫోటో ని ఎన్టీఆర్ షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఆయన చేతికి […]

ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!

గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి భారతదేశంలోని చిత్ర పరిశ్రమల అన్ని కూడా పని చేయకపోవడంతో ప్రస్తుతం సినిమా రంగం చెందిన ప్రముఖులందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వారు ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో గడుపుతూనే వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు వారి పర్సనల్ విషయాలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. […]