ప్రశాంత్ నీల్ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఆ హీరో కూడా…!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న స‌క్స‌స్ ఫుల్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో ప్రశాంత్‌ నీల్‌ ఒకరు. కోలీవుడ్ యంగ్ హీరో య‌ష్‌ తో కేజిఎఫ్ సిరీస్ లను తెరకెక్కించి భారీ బ్లాక్ బ‌స్టర్ స‌క్స‌స్ అందించిన‌ ప్రశాంత్‌.. ఇటీవల పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుని పాన్ ఇండియా […]

ఎన్టీఆర్ కు ఆ స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసా.. గ్రౌండ్ లో దిగితే గూస్ బంప్సే..

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ హీరోలలో మొదటి వరుసలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా […]

కల్కి మూవీలో నటించనున్న తారక్, నాని.. అసలు నిజం ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమా తెర‌కెక్కుతుందంటే చాలు మొదటి నుంచే సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ విషయంలో మాత్రమే కాదు ఆ స్టార్ హీరోలో మూవీలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో నటించబోతున్నాడన్న‌ వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు మాత్రం ఇవి రూమ‌ర్లుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా […]

ఎన్టీఆర్‌కు మూడ్‌ బాగోకపోతే రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని అలాంటి పని చేస్తాడా..!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. నటరత్న ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. తన బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులోనే యంగ్ టైగర్ గా త‌నకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. గొప్ప నటుడుగా, గొప్ప డాన్సర్ గా, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎందరో కోట్లాదిమంది గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ […]

`దేవ‌ర‌`పై బ్లాస్టింగ్ అప్డేట్‌.. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్‌ విన్నింగ్ మూవీ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీకి `దేవర` అనే టైటిట్ ను కన్ఫామ్ చేశారు. శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్ ధ‌రించిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో సహా చిత్ర టీం గత మూడు వారాల నుంచి అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో 95వ ఆస్కార్‌ వేడుకలు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠతో తెలుగు ప్రేక్షకులు ఈ వేడుక కోసం కళ్లు […]

ఎన్టీఆర్ 30తో జాన్వీ ఎంట్రీపై శ్రీ‌దేవి ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కినున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది. మార్చి నుంచి రెగ్యుల‌ర్‌ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో శ్రీదేవి కూతురు […]

`ఎన్టీఆర్ 30`.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన క‌థ‌కు యంగ్ టైగ‌ర్ ఓకే చెప్పాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్‌ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. […]

ఆ హీరోయిన్‌పై ఎన్టీఆర్ పొగ‌డ్త‌ల వ‌ర్షం.. ల‌క్ష్మీప్ర‌ణ‌తికి బాగా మండింద‌ట‌!?

సాధారణంగా ఏ భార్యకైనా తన భర్త మరొక మహిళను పొగుడుతుంటే కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. కొందరికి అయితే ఎంతో అసూయ కూడా కలుగుతుంది. అలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి కూడా ఎదురైందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `జనతా గ్యారేజ్` ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ […]