రాజకీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామా లను తమకు అనుకూలంగా మలుచుకునే నాయకులు.. ప్రతికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుపడే నేతలు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజకీయాల్లో లాజిక్కులకు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గత 2019 ఎన్నికల నుంచి ఒక కీలక విషయాన్ని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలు రావడానికి సంబంధించి జగన్ చెప్పిన లాజిక్ అందరికీ తెలిసిందే. […]
Tag: YCP
కోటంరెడ్డి తమ్ముడికి వైసీపీ గాలం..రివర్స్ షాక్?
ఎప్పుడైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరమయ్యారో అప్పటినుంచి..కోటంరెడ్డి టార్గెట్ గా వైసీపీ రాజకీయం మొదలైంది..ఆయన్ని అడుగడుగున ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇదే క్రమంలో ఇటీవల కోటంరెడ్డి అనుచరులని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. గత ఐదు నెలల కిందట టీడీపీ నేతపై దాడి చేశారనే అభియోగం ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు కోటంరెడ్డి అనుచరులని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే తన అనుచరుడు కోసం కోటంరెడ్డి పోరాటం మొదలుపెట్టారు. మాజీ కార్పొరేటర్ తాటి […]
చింతలపూడిని వైసీపీ వదులు కోవాల్సిందేనా..?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేతలు తముడుకోకుండా చెప్పే మాట… `వైనాట్ 175` వచ్చే ఎన్నికల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాలని.. తద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన నాయకులను తరచుగా అదిలిస్తు న్నారు.. కదిలిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. ఎందుకు గెలవాలో కూడా చెబుతున్నారు. ఈ ఒక్కసారి గెలిస్తే.. ఇక మనకు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండదని కూడా జగన్ […]
గుంటూరులో కమ్మ నేతల్లో గెలిచేది ఎవరు?
రాయలసీమ ప్రాంతంలో రెడ్డి వర్గం ప్రభావం ఎలా ఎక్కువ ఉంటుందో…ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం హవా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో రెండు పార్టీల్లోనూ కమ్మ నేతలు ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాల్లో అటు టిడిపి, ఇటు వైసీపీలో కమ్మ నేతలు ఉన్నారు. ఇక ఈ సారి రెండు పార్టీల్లో ఉన్న కమ్మ నేతలు ఎవరు గెలిచి బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన కమ్మ నేత […]
జగన్ ఈ వైసీపీ లీడర్ల విషయంలో ఆ సాహసం చేయలేడా..!
వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విషయాలను ఎవరూ తప్పించలేరు. అదే.. కొందరు నేతలకు టికెట్లు ఇవ్వడం. వారు పనిచేస్తున్నారా ? చేయడం లేదా ? పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించడం లేదా ? అనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ […]
గవర్నర్ విషయంలో వైసీపీలో ఇంత టెన్షన్ ఎందుకు ?
ఏపీ గవర్నర్‌గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ని యమితులయ్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జస్టిస్ నజీర్ నియామకంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు.. కొత్త గవర్నర్ రాకతో.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం తమ దారి తమదేనని అంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జస్టిస్ నజీర్ […]
లోకేష్ కీలక హామీ..పక్కా సక్సెస్ అవుతుందా!
పాదయాత్రతో సైలెంట్‌గా అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకునేలా నారా లోకేష్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. పాదయాత్రకు మీడియాలో పెద్ద హైప్ రాలేదు గాని..స్థానికంగా లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ ప్రజలని ఆకట్టుకునేలా మాత్రం లోకేష్ ముందుకెళుతున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలని ప్రశ్నిస్తూనే..స్థానిక సమస్యలని పరిష్కరించడానికి హామీలు ఇస్తున్నారు. అలాగే వర్గాల వారీగా ప్రజలతో సమావేశమవుతూ..వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్..అతి […]
‘గుడ్డు’తో అమర్నాథ్‌కు రిస్క్..ఇదెక్కడి లింక్!
ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆయన మంత్రిగా ఉంటూ కొన్ని నిర్లక్ష్యంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వడం వల్ల అది వైసీపీకే రిస్క్ అవుతుంది. ఇప్పటికే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రానికి ఏమి చేయట్లేదని, పెట్టుబడులు తేవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అసలు ఐటీ మంత్రిగా ఎందుకు ఉన్నారో అర్ధం కాలేదనే విమర్శలు ఎదురుకుంటున్నారు. ఇక ఇటీవల ఆయన కొన్ని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం బాగా వివాదమయ్యాయి. పెట్టుబడులని […]
తమ్ముడు ఉన్న చోట అక్క పోరాటం..నంద్యాల సీటుపై ట్విస్ట్?
గత కొన్ని రోజులుగా నంద్యాల వైసీపీ, టీడీపీ నేతల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. శిల్పా ఫ్యామిలీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడిందని, అలాగే శిల్పా టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, త్వరలో టీడీపీలోకి రావాలని చూస్తున్నారని అఖిల ఫైర్ అయ్యారు. అటు శిల్పా రవి […]