Tag Archives: worst record

ఎన్టీఆర్ పేరిట న‌మోదైన అతి చెత్త రికార్డు ఏంటో తెలుసా?

నంద‌మూరి వంటి బ‌డా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను మార్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సినిమాల‌తో ఎన్నో అద్భుత‌మైన రికార్డుల‌ను నెల‌కొల్పిన ఎన్టీఆర్‌.. త‌న పేరిట ఓ చెత్త రికార్డును కూడా న‌మోదు చేసుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి ఇర‌వై అయిపోయింది. 2009 మిన‌హా ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ ప్ర‌తి సంవ‌త్స‌రం

Read more