Tag Archives: world wide

సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!

కన్నడ పాపులర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. సుదీప్ ఫాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఏప్రిల్ 15న ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా, మూవీ టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ మేకర్స్ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.  

Read more