విరూపాక్ష ఫ‌స్ట్ రివ్యూ… ఆ ట్విస్టుతో ఆడియెన్స్ మైండ్ బ్లాక్‌..!

సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలసిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా వ‌స్తున్న సినిమా విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంట‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో […]