Tag Archives: virata parvam movie

“ఎవడు బ్రో నీకు చెప్పింది..నీ సోది” అసహనం వ్యక్తం చేసిన రానా?

హీరో రాణా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనపై వచ్చే రూమర్స్ పై స్పందిస్తూ తనదైన రీతిలో ఉంటాడు. తాజాగా రా నాకు అలాంటి సంఘటన ఎదురయ్యింది. ఇటీవలే విడుదలైన విరాటపర్వం సినిమా గురించి ఒక వెబ్ సైట్ రాసిన కథనం పై రానా స్పందిస్తు ఎలా ఇలాంటి వార్తలు సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందంటే..

Read more

ఓటీటీలో రానా `విరాటపర్వం`..క్లారిటీ ఇచ్చేసిన డైరెక్ట‌ర్‌!

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే విరాట‌ప‌ర్వం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్

Read more

నాగ‌చైత‌న్య‌, నానిల‌నే ఫాలో అయిన రానా..!

క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇలాంటి త‌రుణంలో రిస్క్ చేయ‌లేక ప‌లువురు హీరోలు త‌మ సినిమా విడుద‌ల‌ను వాయిదా వ‌స్తున్నారు. ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య, నాని త‌మ సినిమాల విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వీరిద్ద‌రినీ ద‌గ్గుబాటి వారి అబ్బాయి రానా కూడా ఫాలో అయ్యాడు. ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని

Read more

`విరాటపర్వం` నుంచి కొత్త పోస్ట‌ర్‌..ఆక‌ట్టుకుంటున్న సాయిప‌ల్ల‌వి!

ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలాగే నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీరావు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండ‌గ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి

Read more