సెల్ ఫోన్ సహాయంతో అందాలను కప్పిపుచ్చుతున్న నటి ఊర్ఫీ జావేద్..!!

మోడల్ కం నటి ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ట్రెండీ గా నిలుస్తూ ఉంటుంది. నిరంతరం ఏదో ఒక ప్రయోగాలతో టూమచ్ గా హద్దు మీరడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని ఎవరు చెప్పవచ్చు. ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. దీంతో ఎంతో మంది యువత ఎప్పుడు ఇమే పై పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఉర్ఫి ఏం చేస్తున్నా సరే కుర్రకారులకు తనివి తీర తన […]

చచ్చిపోయేవరకు నవ్విస్తూనే వుంటా: సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రముఖ బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్‌’ షోతో ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ ఇపుడు వెండితెరపైన అలరిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలలో హీరోగా చేసిన ఆయన.. ఇప్పుడు ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో సినిమా విశేషాలు పంచుకున్నారు సుడిగాలి […]

హీరోయిన్ అసిన్ కూతురు ఫోటోలు వైరల్..!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. మొదట రవితేజ తో కలిసి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో నటించిన ఆసిన్. ఆ తరువాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ శివమణి ,గజిని ,ఘర్షణ వంటి చిత్రాలలో నటించింది. అతి తక్కువ సమయంలోనే వరుసగా […]

ఆ మంత్రి వైయస్సార్ ను తప్పు దోవపట్టించడం వల్లే ఇలా.. కిరణ్ కుమార్ రెడ్డి..!!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ 2 టాక్ షో సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు ఇలా బిజీగా ఉంటూనే హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి నాలుగవ ఎపిసోడ్ నిన్నటి రోజున ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోమో కి గెస్ట్లుగా […]

టాలీవుడ్‌ ఎంట్రీకి మాజీ విశ్వసుందరి రెడీ అయిపోయింది… ఎవరిపక్కనో తెలుసా?

ఇండియాలో అందగత్తెలకు కొదువేమి లేదు. సంవత్సరానికొకరు మిస్ ఇండియా అనో, మిస్ యూనివర్స్ అనో, మిస్ వరల్డ్ అనో.. ఇలా రకరకాల విభాగాలలో మెరుస్తూ వుంటారు. బేసిగ్గా మోడలింగ్ రంగానికి చెందినవారు ఇలా అందాల పోటీలలో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. అంతవరకూ ఓకే కానీ… ఒక్కసారి కిరీటం దక్కించుకోగానే వారికి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా వచ్చిన వేళల్లో సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నవారు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ ని తీసుకోవచ్చు. అలాగే […]

ఎండని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న రామ్ చరణ్ వీడియో వైరల్..!!

టాలీవుడ్లో మెగా హీరో చిరంజీవి నట వారసుడుగా వచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరుపొందారు. అటు తరువాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు అలా […]

పట్టు వస్త్రాలలో యువరాణిల మెరిసిపోతున్న పూర్ణ..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పూర్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా పలు సినిమాలలో నటించడమే కాకుండా అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా చాలా రచ్చ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలోనే నటిస్తూ ఉంటుంది పూర్ణ. ఇటీవల వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆమె సంతోషంతో చాలా గ్లామర్ మరింత పెరిగిపోయింది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పట్టు చీరలో పూర్ణ రాయల్ లుక్ మెస్మరైజింగ్ చేసేలా […]

బ్యూటీ అవార్డు వేడుకలలో రెచ్చిపోయిన రకుల్.. వీడియో చూస్తే అంతే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్.ఈ మధ్యకాలంలో పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ కె పరిమితమయ్యేలా చేసింది. హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలు బాలీవుడ్ లోనే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఇప్పటికి ఈమె నటించిన కొన్ని సినిమాలు విడుదలై పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. అయినా కూడా వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అక్కడే పర్మనెంట్ హీరోయిన్గా మారిపోయింది. సౌత్ […]

చీరకట్టలో అందాలను వలకబోస్తున్న మృణాల్ ఠాగూర్..!!

టాలీవుడ్ లో మొదటిసారిగా సీతారామం చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఇక ఈ సినిమాలో తన అందంతో, నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈమె పేరు వైరల్ గా మారుతోంది. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా లంగా వోణీల ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక దీంతో బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వెళ్ళబడుతూనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా […]