మోడల్ కం నటి ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ట్రెండీ గా నిలుస్తూ ఉంటుంది. నిరంతరం ఏదో ఒక ప్రయోగాలతో టూమచ్ గా హద్దు మీరడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని ఎవరు చెప్పవచ్చు. ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. దీంతో ఎంతో మంది యువత ఎప్పుడు ఇమే పై పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఉర్ఫి ఏం చేస్తున్నా సరే కుర్రకారులకు తనివి తీర తన అందాన్ని చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టాప్ మోడల్స్ ని సైతం పక్కకు నెట్టే అందంతో ఈ ముద్దుగుమ్మ ఉంటుందని చెప్పవచ్చు.
సాంప్రదాయ మైనవారికి ఇవి నచ్చకపోయినా మాస్ కి మాత్రం ఫుల్ కిక్ ఇచ్చే లా కనిపిస్తూ ఉంటుంది ఉర్ఫీ జావేద్.. అయితే తాజా వీడియోతో ఈ ముద్దుగుమ్మకు పిచ్చి పీక్స్ కు చేరింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. మరి కొంతమంది మాత్రం నేటి తరంలో ఉర్ఫీ జావేద్ లా డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఎక్స్పెరిమెంట్స్ కి ప్రత్యేకంగా గుర్తింపు దక్కుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఉర్ఫీ చేస్తున్న షో స్టాపర్ గా నిలుస్తోంది.
ప్రపంచం కళ్ళని తన వైపు ఉండేలా చూసుకుంటుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆమె తన ఎద అందాల పైన రెండు సెల్ ఫోన్స్ మొబైల్స్ ను ఉంచుకొని పైన బ్లూ కలర్ కోర్టును వేసుకొని తన అందాలను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram