సానియా అయ్యప్ప న్ ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ హీరోగా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ సానియా అయ్యప్పన్ నటించింది.. ఆ తరువాత పలు మలయాళ చిత్రాలలో కూడా నటించినట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డబ్ చేసి తెలుగులో విడుదల చేయడం జరిగింది. అయితే […]
Tag: viral
మళ్లీ రెచ్చిపోయిన సురేఖ వాణి కూతురు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన సురేఖ వాణి. ఇమే కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ తల్లి కూతురులా కాకుండా అక్కాచెల్లెళ్ల కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కూతుర్ని మించిన అందంతో సురేఖ వాణి ఉండడంతో ఈమెకు ఇప్పటికీ పలు అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ […]
క్లాసికల్ లుక్ లో ఓపెన్ హార్ట్ అందాలు చూపిస్తున్న రకుల్..!!
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. అందం గురించి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సినిమా ఆఫర్లు అయితే వస్తున్న సక్సెస్ మాత్రం కాలేకపోతోంది. రీసెంట్గా చక్రి వాలి అనే చిత్రంతో అలరించింది. ఇక […]
వ్యభిచార సంఘటనపై ఫస్ట్ టైం ఓపెన్ అయిన నటి యమున..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలలో ఎంతోమంది ఉన్నప్పటికీ నటి యమునా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక దశలో ఎంతోమంది హీరోల సరసన నటించిన యమున అనుకోని విధంగా తనపైన వ్యభిచారం పుకార్లు వైరల్ గా మారాయి. దీంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. దీంతో కొంతమంది జనాలు సైతం ఈమెను సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టారని దీంతో కొంతకాలం మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలియజేస్తోంది. అయితే ఇన్ని రోజులకు తన మౌనాన్ని బ్రేకు […]
మెగాస్టార్ చిరంజీవి మనసులో శ్రీదేవి స్థానం ఇదే… వైరల్ అవుతున్న వ్యాఖ్యలు!
టాలీవుడ్ కింగ్, మెగాస్టార్, సుప్రీం హీరో… ఇలా అతనిని ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కువే అవుతుంది. అవును, ఆటగాడే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి అంటే మెగాభిమానులు పడి చస్తారు. మన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అయితే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో చిరంజీవి నటించినప్పటికీ అందులో అతిలోకసుందరి శ్రీదేవి […]
అందం ఉండి ఏం లాభం అంటున్న ఫ్యాన్స్… మిల్కీబ్యూటీ పని అంతేనా?
మిల్కీబ్యూటీ తమన్నా గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయం, డాన్స్ కలబోసిన హీరోయిన్ తమన్నా. టాలెంట్ మాట ఎలాగున్నా, మొదట ఆమె అందం చూసే సినిమా ఆఫర్లు మన తెలుగులో అనేకం వచ్చాయి. అందులో ఓ మూడు నాలుగు మినహా ఆమెకి పేరు తెచ్చిన సినిమాలు పెద్దగా ఏవి లేవు. అయితే ఈమధ్య కాలంలో చూసుకుంటే ఆమెకి అడపా దడపా తప్ప పెద్దగా సినిమాలు ఛాన్సులు వచ్చిన దాఖలాలు లేవు. సీనియర్స్ […]
సుమ-రాజీవ్ మధ్య గ్యాప్ ఉందా..!!
తెలుగు తెర ప్రేక్షకులకు యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. టాప్ యాంకర్ గా టాలీవుడ్ లో కొనసాగుతూ ఉన్నది. ఈమె భర్త రాజీవ్ కనకాల యాక్టర్ గా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.ఇలా వీరి జీవితంలో జరిగిన అన్ని విషయాలను కూడా తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. సుమ పెళ్లి రోజు సందర్భంగా ఈమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలుపడడం జరిగింది వాటి […]
అలాంటి సలహాలను గౌరవిస్తానంటోన్న జాన్వీ కపూర్… విషయమిదే!
అందాల అలనాటి తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. శ్రీదేవి, బోనీకపూర్ ల ముద్దుల తనయగా బూవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టిన జాన్వీకపూర్ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించింది. అందానికి తోడు మంచి అభినయం కూడా ఉండడంతో నార్త్ ప్రేక్షకులు ఆమెని యాక్సెప్ట్ చేసారు. సినిమా నేపథ్యం ఉన్నా తనకంటూ గుర్తింపు కోసం కొత్తదారిలో వెళుతున్న జాన్వీకి నెపోటిజం బాధలయితే తప్పలేదు గాని, తనపని తాను చేసుకుంటూ అభివృద్ధి పధంలో […]
రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని నేను ఇక్కడకి రాలేదు: పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. యావత్ తెలుగునాటలో ఆ పేరు ఎక్కడ విన్నా వైబ్రేషన్స్ మొదలవుతాయి. మరీ ముఖ్యంగా తెలుగు యువత ఆ పేరువింటే పిచ్చెక్కిపోతారు. అదే విధంగా నందమూరి బాలయ్య గురించి కూడా ప్రస్తావన అనవసరం. నందమూరి అభిమానులకు బాలయ్య అంటే ఇంట్లో మనిషి లెక్క. ఇక బాలయ్య హోస్టు చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో హై రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ షోలో […]